మైక్రోమ్యాక్స్ నుంచి మూడు కొత్త ఫోన్‌లు

దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ శుక్రవారం మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనుంది. వీటి పేర్లు ఏ84, ఏ90, ఏ100.
మైక్రోమ్యాక్స్ ఏ84:
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
4 అంగుళాల స్ర్కీన్,
బ్లూటూత్ వర్సన్ 2.1, వైఫీ, 3జీ,
1630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
ధర అంచనా రూ.9,999.
మైక్రోమ్యాక్స్ ఏ90:
4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ కెమెరా రేర్ కెమెరా విత్ ఫ్లాష్,
0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,
512 ఎంబీ ర్యామ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
3జీ, బ్లూటూత్ 2.1, వై-ఫై , 802.11 b/g/n, జీపీఎస్,
ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
1600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.12,999.
మైక్రోమ్యాక్స్ ఏ100:
5 అంగుళాల WVGA డిస్‌ప్లే,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
5 మెగా పిక్సల్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
ధర అంచనా రూ.9,999.


Click it and Unblock the Notifications








