మైక్రోమ్యాక్స్ నుంచి మూడు కొత్త ఫోన్‌లు

Posted By: Prashanth

మైక్రోమ్యాక్స్ నుంచి మూడు కొత్త ఫోన్‌లు

 

దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ శుక్రవారం మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించనుంది. వీటి పేర్లు ఏ84, ఏ90, ఏ100.

మైక్రోమ్యాక్స్ ఏ84:

1గిగాహెట్జ్ ప్రాసెసర్,

5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),

4 అంగుళాల స్ర్కీన్,

బ్లూటూత్ వర్సన్ 2.1, వైఫీ, 3జీ,

1630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

ధర అంచనా రూ.9,999.

మైక్రోమ్యాక్స్ ఏ90:

4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ ప్రాసెసర్,

8 మెగా పిక్సల్ కెమెరా రేర్ కెమెరా విత్ ఫ్లాష్,

0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,

512 ఎంబీ ర్యామ్, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,

3జీ, బ్లూటూత్ 2.1, వై-ఫై , 802.11 b/g/n, జీపీఎస్,

ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,

1600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర రూ.12,999.

మైక్రోమ్యాక్స్ ఏ100:

5 అంగుళాల WVGA డిస్‌ప్లే,

2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

5 మెగా పిక్సల్ కెమెరా,

4జీబి ఇంటర్నల్ మెమరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,

ధర అంచనా రూ.9,999.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot