Home
Mobile

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ గడిచిన నెలలో 'యూనిటీ 2' పేరుతో తన తొలి ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 6,999. మోటరోలా మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా విడుదలైన ఈ డివైస్ ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

తెలుగు, ఇంగ్లీష్ కాకుండా 19 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మైక్రోమాక్స్ యూనిటీ 2 ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4.7 అంగుళాలబ్రైట్ గ్రాఫ్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x800పిక్సల్స్) క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.3గిగాహెట్జ్), 1జీబి ర్యామ్. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్), 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గ్రే, గ్రీన్, రెడ్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. ఎమ్ఏడి, గేమ్స్ క్లబ్, హైక్, ఎమ్!గేమ్స్, కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, ఎమ్!లైవ్, ఒపెరా మినీ, రివీరై ఫోన్‌బుక్, రివీరై స్మార్ట్‌ప్యాడ్, బర్న్ ద రోప్, టాయ్ స్టోరీ స్మాష్‌ఇట్, మార్బుల్ వంటి ఫీచర్లను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేసారు.

మైక్రోమాక్స్ యూనిటీ 2 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై అందుబాటులో ఉన్న 8 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8  బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Flipkart

ఆఫర్ చేస్తున్న ధర రూ.8,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8  బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Infibeam

ఆఫర్ చేస్తున్న ధర రూ.7,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8  బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Saholic

ఆఫర్ చేస్తున్న ధర రూ.6,659
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8  బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తున్న ధర రూ.8,395
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8  బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Homeshop18

ఆఫర్ చేస్తున్న ధర రూ.7,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8  బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

TheMobileStore

ఆఫర్ చేస్తున్న ధర రూ.7,399
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8  బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Univercell

ఆఫర్ చేస్తున్న ధర రూ.6,799
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8  బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

మార్కెట్లో మైక్రోమాక్స్ యూనిటీ 2... 8 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Ebay

ఆఫర్ చేస్తున్న ధర రూ.8,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X