మైక్రోమాక్స్ యూనిటీ 2 (వీడియో రివ్యూ)

|

దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ గడిచిన నెలలో ‘యూనిటీ 2' పేరుతో తన తొలి ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 6,999. మోటరోలా మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా విడుదలైన ఈ డివైస్ ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తెలుగు, ఇంగ్లీష్ కాకుండా 19 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మైక్రోమాక్స్ యూనిటీ 2 ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4.7 అంగుళాలబ్రైట్ గ్రాఫ్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x800పిక్సల్స్) క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.3గిగాహెట్జ్), 1జీబి ర్యామ్. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్), 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గ్రే, గ్రీన్, రెడ్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. ఎమ్ఏడి, గేమ్స్ క్లబ్, హైక్, ఎమ్!గేమ్స్, కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, ఎమ్!లైవ్, ఒపెరా మినీ, రివీరై ఫోన్‌బుక్, రివీరై స్మార్ట్‌ప్యాడ్, బర్న్ ద రోప్, టాయ్ స్టోరీ స్మాష్‌ఇట్, మార్బుల్ వంటి ఫీచర్లను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేసారు.

మైక్రోమాక్స్ యూనిటీ 2 ఫోటో గ్యాలరీ

మైక్రోమాక్స్ యూనిటీ 2 ఫోటో గ్యాలరీ

మైక్రోమాక్స్ యూనిటీ 2 ఫోటో గ్యాలరీ

తెలుగు, ఇంగ్లీష్ కాకుండా 19 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

మైక్రోమాక్స్ యూనిటీ 2 ఫోటో గ్యాలరీ

మైక్రోమాక్స్ యూనిటీ 2 ఫోటో గ్యాలరీ

మైక్రోమాక్స్ యూనిటీ 2 ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4.7 అంగుళాలబ్రైట్ గ్రాఫ్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x800పిక్సల్స్) క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.3గిగాహెట్జ్), 1జీబి ర్యామ్.

మైక్రోమాక్స్ యూనిటీ 2 ఫోటో గ్యాలరీ

మైక్రోమాక్స్ యూనిటీ 2 ఫోటో గ్యాలరీ

ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

మైక్రోమాక్స్ యూనిటీ 2 ఫోటో గ్యాలరీ

మైక్రోమాక్స్ యూనిటీ 2 ఫోటో గ్యాలరీ

4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్), 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గ్రే, గ్రీన్, రెడ్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది.

మైక్రోమాక్స్ యూనిటీ 2 ఫోటో గ్యాలరీ

మైక్రోమాక్స్ యూనిటీ 2 ఫోటో గ్యాలరీ

ఎమ్ఏడి, గేమ్స్ క్లబ్, హైక్, ఎమ్!గేమ్స్, కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, ఎమ్!లైవ్, ఒపెరా మినీ, రివీరై ఫోన్‌బుక్, రివీరై స్మార్ట్‌ప్యాడ్, బర్న్ ద రోప్, టాయ్ స్టోరీ స్మాష్‌ఇట్, మార్బుల్ వంటి ఫీచర్లను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేసారు.

మైక్రోమాక్స్ యూనిటీ 2 పనితీరుకు సంబంధించి విశ్లేషణాత్మక వీడియో రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/ziE0NdRz1TQ?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X