మార్కెట్లోకి మైక్రోమాక్స్ యూనిటీ ఏ092.. టాప్ 6 ఆన్‌లైన్ డీల్స్

|

మైక్రోమాక్స్ సరికొత్త ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్ యూనిటీ ఏ092 ( Unite A092 ) ఇప్పుడు ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేక ధర పై రూ.6250కి విక్రయిస్తోంది. మైక్రోమాక్స్ యూనిటీ ఏ092 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 (ఎమ్ఎస్ఎమ్8212) ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే (3జీ, వై-ఫై, జీపీఆర్ఎస్/ఎడ్జ్, జీపీఎస్, యూఎస్బీ 2.0), 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. 21 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

మైక్రోమాక్స్ యూనిటీ ఏ092 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై అందుబాటులో ఉన్న 6 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మార్కెట్లోకి మైక్రోమాక్స్ యూనిటీ ఏ092.. టాప్ 6 ఆన్‌లైన్ డీల్స్

మార్కెట్లోకి మైక్రోమాక్స్ యూనిటీ ఏ092.. టాప్ 6 ఆన్‌లైన్ డీల్స్

Flipkart

ఆఫర్ చేస్తోన్న ధర రూ.6,250
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి మైక్రోమాక్స్ యూనిటీ ఏ092.. టాప్ 6 ఆన్‌లైన్ డీల్స్

మార్కెట్లోకి మైక్రోమాక్స్ యూనిటీ ఏ092.. టాప్ 6 ఆన్‌లైన్ డీల్స్

HomeShop 18

ఆఫర్ చేస్తోన్న ధర రూ.6,499

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి మైక్రోమాక్స్ యూనిటీ ఏ092.. టాప్ 6 ఆన్‌లైన్ డీల్స్

మార్కెట్లోకి మైక్రోమాక్స్ యూనిటీ ఏ092.. టాప్ 6 ఆన్‌లైన్ డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.6,249
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి మైక్రోమాక్స్ యూనిటీ ఏ092.. టాప్ 6 ఆన్‌లైన్ డీల్స్
 
మార్కెట్లోకి మైక్రోమాక్స్ యూనిటీ ఏ092.. టాప్ 6 ఆన్‌లైన్ డీల్స్

Themobilestore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి మైక్రోమాక్స్ యూనిటీ ఏ092.. టాప్ 6 ఆన్‌లైన్ డీల్స్

మార్కెట్లోకి మైక్రోమాక్స్ యూనిటీ ఏ092.. టాప్ 6 ఆన్‌లైన్ డీల్స్

ebay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.6,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి మైక్రోమాక్స్ యూనిటీ ఏ092.. టాప్ 6 ఆన్‌లైన్ డీల్స్

మార్కెట్లోకి మైక్రోమాక్స్ యూనిటీ ఏ092.. టాప్ 6 ఆన్‌లైన్ డీల్స్

theelectronicstore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.6,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X