ప్యాకెట్లలో మైక్రోమాక్స్ ఫోన్‌లు

Posted By:

భారతదేశపు ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తన సరికొత్త ‘జాయ్' సిరీస్ నుంచి రెండు ఎంట్రీస్థాయి ఫోన్‌లను విడుదల చేసింది. ఎక్స్1800, ఎక్స్1850 మోడల్స్‌‌లో విడుదలైన ఈ ఫోన్‌లలో పౌచ్ ప్యాకేజింగ్‌లలో లభ్యమవుతాయి. ఎక్స్1800 ఫోన్ ధర రూ.699. ఎక్స్1850 ఫోన్ ధర రూ.749.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

మైక్రోమాక్స్ జాక్ ఎక్స్-1800 ఫోన్ ఫీచర్లు:

4.49 సెంటీమీటర్ల స్ర్కీన్, 750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 0.08 మెగా పిక్సల్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 4జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, బ్లూటూత్ కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో, 128*160 స్ర్కీన్ రిసల్యూషన్, ధర రూ.699

మైక్రోమాక్స్ జాయ్ ఎక్స్-1850 ఫోన్ ఫీచర్లు:

4.49 సెంటీమీటర్ల స్ర్కీన్, 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 25 రోజులు స్టాండ్ బై టైమ్, 7.5 గంటల టాక్ టైమ్, 0.08 మెగా పిక్సల్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 4జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 128*160 స్ర్కీన్ రిసల్యూషన్, బ్లూటూత్ కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమాక్స్ జాక్ ఎక్స్-1800 ఫోన్ ఫీచర్లు

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్)

మైక్రోమాక్స్ జాక్ ఎక్స్-1800 ఫోన్ ఫీచర్లు

డిజిటల్ కెమెరా

మైక్రోమాక్స్ జాక్ ఎక్స్-1800 ఫోన్ ఫీచర్లు

ఎఫ్ఎమ్ రేడియో, వీడియో ప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్

మైక్రోమాక్స్ జాక్ ఎక్స్-1800 ఫోన్ ఫీచర్లు

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 4జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత

మైక్రోమాక్స్ జాక్ ఎక్స్-1800 ఫోన్ ఫీచర్లు

బ్లూటూత్ కనెక్టువిటీ

మైక్రోమాక్స్ జాక్ ఎక్స్-1800 ఫోన్ ఫీచర్లు

6 నెలల వారంటీ

మైక్రోమాక్స్ జాక్ ఎక్స్-1800 ఫోన్ ఫీచర్లు

ఎల్ఈడి టార్చ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax unveils ‘pouch’ packaging; launches Joy priced at Rs 699. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot