మార్కెట్లోకి కొత్త 4జీ ఫోన్‌లు (జియో సిమ్ ఉచితం)

మైక్రోమాక్స్ తన Vdeo సిరీస్ నుంచి రెండు సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. Vdeo 3, Vdeo 4 మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

మార్కెట్లోకి కొత్త 4జీ ఫోన్‌లు (జియో సిమ్ ఉచితం)

మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా? ప్రమాదంలో ఉన్నారు

Vdeo 3 ధర రూ.5,749, Vdeo 4 ధర రూ.6,249. ఈ ఫోన్‌లతో పాటు జియో సిమ్‌ను మైక్రోమాక్స్ ఉచితంగా అందిస్తోంది. గూగుల్ వీడియో కాలింగ్ యాప్ Duo, ఈ ఫోన్‌లకు మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

మార్కెట్లోకి కొత్త 4జీ ఫోన్‌లు (జియో సిమ్ ఉచితం)

రికార్డులు బద్దలు కొడుతున్న నోకియా 6

Micromax Vdeo 3 స్పెసిఫికేషన్స్

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 4G VoLTE సపోర్ట్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ 4జీ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, మైక్రో యూఎస్బీ పోర్ట్.

మార్కెట్లోకి కొత్త 4జీ ఫోన్‌లు (జియో సిమ్ ఉచితం)

జియో రూ.999 ఫోన్ ఇదే!

Micromax Vdeo 4 స్పెసిఫికేషన్స్

5 అంగుళాల హైడెఫినిషన్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 4G VoLTE సపోర్ట్, 1.1GHz క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 (MSM8909) ప్రాసెసర్, అడ్రినో 304 జీపీయూ, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు పెంచుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 4000mAh బ్యాటరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, వై-ఫై, బ్లుటూత్, మైక్రో యూఎస్బీ).

ఈ బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీగా ధర తగ్గించారు

English summary
Micromax Vdeo 3, Vdeo 4 launched at Rs 5,749 and Rs 6,249. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot