తక్కువ ధరకే ఉత్తమ క్వాలిటీ మొబైల్!!

Posted By: Prashanth

తక్కువ ధరకే ఉత్తమ క్వాలిటీ మొబైల్!!

 

ప్రముఖ మొబైల్ బ్రాండ్ మైక్రో మ్యాక్స్ ‘X233’ వేరియంట్ లో జీఎస్ఎమ్ ఆధారిత డ్యూయల్ సిమ్ మొబైల్ ను లాంఛ్ చేసింది. సాధారణ మొబైల్ క్యాటగిరీ నుంచి ఉత్తమ ఫీచర్లతో వస్తున్న ఈ డివైజ్ రూ.1600కే లభ్యం కానుంది.

 ఫీచర్లు:

* 1.7 అంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే,

* 0.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

* వీడియో రికార్డింగ్ సౌలభ్యత,

* ఇంటర్నల్ మెమెరీ 233కేబీ,

* ఎక్సటర్నల్ మెమరీ 4జీబీ వరకు,

* జీపీఆర్ఎస్ సపోర్ట్,

* బ్లూటూత్ కనెక్టువిటీ, యూఎస్బీ సపోర్ట్,

* 2జీ నెట్‌వర్క్ సపోర్ట్,

* ఆడియో ప్లేయర్,

* వీడియో ప్లేయర్,

* గేమ్స్,

* వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో,

* బ్యాటరీ టాక్‌టైమ్ 10 గంటలు,

* WAP ఇంటర్నెట్ బ్రౌజర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot