కూల్ కూల్‌గా సాగుతుంది.. మారధాన్ పరుగు

Posted By: Staff

కూల్ కూల్‌గా సాగుతుంది.. మారధాన్ పరుగు

 

తక్కువ ధరలో నాణ్యమైన మొబైల్స్‌ని అందించే దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ త్వరలో కొత్త మోడల్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. సుపీరియర్ క్వాలిటీ ఫీచర్స్‌ని ఏయే మొబైల్ యూజర్స్ ఐతే ఎక్కువగా ఇష్టపడతారో అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని 'మైక్రోమ్యాక్స్ ఎక్స్275' మొబైల్‌ని రూపొందించడం జరిగింది. 'మైక్రోమ్యాక్స్ ఎక్స్275' మొబైల్‌కి సంబంధించిన పూర్తి సమాచారం వన్ ఇండియా మొబైల్ ప్రేమికుల కొసం ప్రత్యేకంగా అందిస్తున్నాం..

'మైక్రోమ్యాక్స్ ఎక్స్275' మొబైల్ ప్రత్యేకతలు:

* Display size of 2.0 inches

* Display resolution of 240 x320 pixels

* 0.3 mega pixels of VGA Camera specification

* Dual Sim technology

* LED torch present

* Powered by 2400 mAh of Marathon Lithium-ion battery

* Ten hours of talk time provided

* 15 days of standby time

* Multi-format music player provided

* Video Recorder is also present

* In-built FM Radio

* A maximum of 1000 phonebook contacts can be accommodated

* SMS capacity of up to 300

* Features MMS

* Features Vibration Alert

* Features Soft Keys

* Bluetooth technology

* GPRS

* Black Colour

* In-built Anti-Theft technology

* 8 GB of expandable microSD card slot used

* Comes with 20 preloaded full length movies

* User Manual

* Warranty Card

* Service Guide

* Transceiver

* Hands free kit

* Standard Charger

'మైక్రోమ్యాక్స్ ఎక్స్275' మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా లభించే 2జిబి మెమరీ కార్డులో 20 వరకు ఫ్రీ లోడెడ్ సాంగ్స్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. పవర్ పుల్ మారధాన్ బ్యాటరీ బ్యాక్ అప్ ఉండండతో గంటల కొద్ది ఎఫ్ ఎమ్ రేడియో ద్వారా సాంగ్స్‌ని వినోచ్చు. ఇందులో పొందుపరచిన డ్యూయల్ సిమ్ టెక్నాలజీ సహాయంతో యూజర్స్ రెండు సిమ్స్‌ని నిక్షిప్తం చేయవచ్చు.

ఇందులో నిక్షిప్తమై ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ మార్కెట్లో లభించే MP3, MPEG4 ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. నలుపు కలర్‌లో చాలా అందంగా తీర్చిదిద్దిన ఈ మొబైల్ సమాచారం తెలుసుకునేందుకు యూజర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 2,000 వరకు ఉంటుందని సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot