తక్కువ ధర డ్యూయల్‌సిమ్ ఫోన్..!

Posted By: Prashanth

తక్కువ ధర డ్యూయల్‌సిమ్ ఫోన్..!

 

దేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ అమ్మకపుదారుగా గుర్తింపుతెచ్చుకోవలన్న లక్ష్యంతో దూసుకుపోతున్న మైక్రోమ్యాక్స్ తని పరిధిని మరింత విస్తరించుకునే క్రమంలో చవక ధరతో కూడిన ఫీచర్ ఫోన్ ను విడుదల చేసింది. డ్యూయల్ సిమ్ ను సపోర్ట్ చేసే ఈ ఫోన్ పేరు ‘మైక్రోమ్యాక్స్ X278’. ఎంటర్ టైన్ మెంట్ ప్రధానాంశంగా డిజైన్ కాబడిన ఈ ఫోన్ ఫీచర్లు:

డ్యూయల్ సిమ్,

2.4 అంగుళాల డిస్ ప్లే(రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),

వీజీఏ కెమెరా (డిజిటల్ జూమ్, వీడియో రికార్డింగ్),

ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,

ఎల్ఈడి టార్చ్,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ (16జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ),

మ్యూజిక్ ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్, యూఎస్బీ, జీపీఆర్ఎస్

1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 5.5గంటలు, స్టాండ్ బై టైమ్ 260 గంటలు),

ధర రూ.2,000.

మైక్రోమ్యాక్స్ ట్రిపుల్ సిమ్ ఫోన్!

దేశీయ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ మూడు సిమ్‌లను సపోర్ట్ చేసే సరికొత్త క్వర్టీ కీప్యాడ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. పేరు క్యూ36. ఈ ట్రిపల్ సిమ్ సపోర్ట్ హ్యాండ్‌సెట్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్+సీడీఎమ్ఏ) నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ మూడు సిమ్ కార్డుల కోసం మ్యూడు ప్రత్యేక బటన్‌లను ఏర్పాటు చేశారు. ఫోన్ ధర రూ.4,299.

ఫోన్ కీలక ఫీచర్లు:

2.3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్320x 240పిక్సల్స్),

వీజీఏ కెమెరా(రిసల్యూషన్640x 480పిక్సల్స్), డిజిటల్ జూమ్,

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

బ్లూటూత్, జీపీఆర్ఎస్,యూఎస్బీ పోర్ట్,

8జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,

1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot