మైక్రోమ్యాక్స్ ఇప్పుడు కొత్త రేంజ్‌లో...!!!

Posted By: Prashanth

మైక్రోమ్యాక్స్ ఇప్పుడు కొత్త రేంజ్‌లో...!!!

 

మైక్రోమ్యాక్స్ తాజాగా రూపొందించిన X290 మొబైల్ ఇండియాలో విడుదలకు సన్నాహాలు పూర్తి అవుతున్నాయి. అత్యాధునిక మల్టీమీడియా అప్లికేషన్ లను ఈ హ్యాండ్ సెట్ లో నిక్షిప్తం చేశారు. ఫోన్ ఫీచర్లను పరిశీలిద్దాం......

* డ్యూయల్ సిమ్ జీఎస్ఎమ్ నెట్ వర్క్ సపోర్ట్,

* డిస్ ప్లే పరిమాణం 2.4 అంగుళాలు,

* బరువు 86 గ్రాములు,

* ఆపరేటింగ్ సిస్టం (తెలియాల్సి ఉంది),

* సీపీయూ (తెలియాల్సి ఉంది),

* జీపీయూ (తెలియాల్సి ఉంది),

* రేర్ కెమెరా (1.3 మెగా పిక్సల్),

* 8జీబి ఎక్సప్యాండబుల్ మెమరీ,

* జీపీఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్బీ 2.0,

* 2జీ నెట్ వర్క్ సపోర్ట్,

* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో,

* ధర రూ.2,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot