మైక్రో‌మ్యాక్స్ డ్యూయల్ సిమ్‌ టచ్‌ఫోన్!!

Posted By: Prashanth

మైక్రో‌మ్యాక్స్ డ్యూయల్ సిమ్‌ టచ్‌ఫోన్!!

 

మైక్రో‌మ్యాక్స్ నుంచి తక్కువ బరువు టచ్ స్ర్కీన్ మొబైల్ రాబోతుంది. డ్యూయల్ సిమ్‌ను సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్ పేరు ‘మైక్రో మ్యాక్స్ X333’..

* జీఎస్ఎమ్ నెట్‌వర్క్‌ను ఫోన్ సపోర్ట్ చేస్తుంది, * డ్యూయల్ సిమ్ సౌలభ్యత, * 2.8 అంగుళాల టచ్ స్ర్కీన్, * వీజీఏ కెమెరా, * బ్లూటూత్, * ఎఫ్ఎమ్ రేడియో, * యూఎస్బీ పోర్ట్, * మొబైల్ ట్రాకర్, * బ్యాటరీ స్టాండ్ బై టైమ్ 200 గంటలు, * ఎక్స్ ప్యాండబుల్ మెమరీ 8జీబి వరకు.

పూర్తి స్థాయి టచ్ వ్యవస్థ ఆధారితంగా ఈ డివైజ్ పనిచేస్తుంది. మొబైల్ బరువు తక్కువుగా ఉండటంతో పూర్తి స్థాయి సౌకర్యవంతంగా ఉంటుంది. డిస్‌ప్లే రిసల్యూషన్ నాణ్యమైనది కావటంతో పిక్షర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఏర్పాటు చేసిన వీజీఏ టైప్ కెమెరా క్లారిటీతో కూడిన ఫోటోలు, వీడియోలు తీసుకనేందకు దోహదపడుతుంది. మైక్రో మ్యాక్స్ X333 ఇండియన్ మార్కెట్లో విడుదల ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot