మైక్రోమ్యాక్స్ 'యూత్' ఫోన్

Posted By: Super

మైక్రోమ్యాక్స్ 'యూత్' ఫోన్

దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ యూత్‌ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా 'మైక్రోమ్యాక్స్ ఎక్స్ 395' అనే మొబైల్‌ని విడుదల చేయనుంది. ఇండియాలో డ్యూయల్ సిమ్‌కి మంచి గిరాకీ ఉండడంతో డ్యూయల్ సిమ్ మొబైల్స్‌ని విడుదల చేయడంలో ప్రత్యేకమైన దృష్టిని పెట్టింది. ఇక 'మైక్రోమ్యాక్స్ ఎక్స్ 395' విషయానికి వస్తే డ్యూయల్ సిమ్ ఫీచర్స్‌ని కలిగి ఉండి, యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.4 ఇంచ్‌గా స్క్రీన్ సైజు రూపొందించడం జరిగింది.

మొబైల్ బరువు 73.2 గ్రాములు. మొబైల్ వెనక భాగాన ఉన్న 1.3 మెగా ఫిక్సల్ కెమెరాతో చక్కని ఇమేజిలను తీయవచ్చు. మొబైల్‌తో పాటు కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 8జిబి వరకు విస్తరించుకొవచ్చు. ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేకం. ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యేందుకు గాను ఇందులో జిపిఆర్‌ఎస్ ప్రత్యేకం. మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్నెట్లను సపొర్ట్ చేస్తుంది. 'మైక్రోమ్యాక్స్ ఎక్స్ 395' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

'మైక్రోమ్యాక్స్ ఎక్స్ 395' మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ:2241/-

జనరల్ ఫీచర్స్
సిమ్ ఫెసిలిటీ: Dual SIM, GSM + GSM
ఫామ్ ప్యాక్టర్: Bar
కీప్యాడ్:Yes, Alphanumeric
లౌడ్ స్పీకర్:Yes

డిస్ ప్లే
డిస్ ప్లే సైజు: 2.4 Inches
డిస్ ప్లే రిజల్యూషన్: QVGA, 240 x 320 Pixels
డిస్ ప్లే కలర్స్: 256K colors

కెమెరా
ప్రైమరీ కెమెరా: Yes, 1.3 Megapixel
వీడియో రికార్డింగ్: Yes
సెకండరీ కెమెరా: No

చుట్టుకొలతలు
సైజు: 52 x 115 x 11.4 mm
బరువు: 73.2 g

బ్యాటరీ
బ్యాటరీ టైపు: Li-Ion, 800 mAh
టాక్ టైం: 3 hrs (2G)
స్టాండ్ బై టైం: 144 hrs (2G)

మెమరీ అండ్ స్టోరేజి
ఇంటర్నల్ మెమరీ: 2 GB
విస్తరించుకునే మెమరీ స్లాట్: Micro SD, upto 8 GB

ఇంటర్నెట్ & కనెక్టివిటీ
ఇంటర్నెట్ పీచర్స్: Email
బ్రౌజర్: Opera Mini, WAP 2.0
జిపిఆర్‌ఎస్: Yes, Class 10, 48 kbps
ఎడ్జి: Yes
3జీ: No
వై-పై: No
USB కనెక్టివిటీ: Yes
జిపిఎస్ సపోర్ట్: No
బ్లూటూత్: Yes

మల్టీమీడియా
మ్యూజిక్ ప్లేయర్: Yes, Supports MP3
వీడియో ప్లేయర్: Yes, Supports H.263
రేడియో: Yes
రింగ్ టోన్: MP3, 64 Polyphonic

ప్లాట్ ఫామ్
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM - 900, 1800, 1900
జావా: Yes

వేరే ఇతర ప్రత్యేకతలు
కాల్ మెమరీ: Yes
ఎస్ఎమ్ఎస్ మెమరీ: Yes
ఫోన్ బుక్ మెమరీ: 1000
అదనపు ప్రత్యేకతలు: T9 Dictionary, Unique Reflective Keypad

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot