Just In
Don't Miss
- News
Citizenship Act: జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ: నిరసనలు, విధ్వంసం: పోలీసుల లాఠీఛార్జీ
- Sports
హెట్మయిర్ సెంచరీ.. విజయం దిశగా విండీస్!!
- Movies
RRRలో జరుగుతున్న దానిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు.!
- Finance
కిలో చికెన్ రూ 500... ఎక్కడో తెలుసా?
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
ఈ ఫోన్‌లో దమ్ముంది!
దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. పేరు మైక్రోమ్యాక్స్ ఎక్స్445. దిగువ, మధ్య తరగతి మొబైల్ మార్కెట్‌ను టార్గెట్‌గా చేసుకుని రూపొందించబడిన ఈ హ్యాండ్‌సెట్ నిక్కార్సైన పనితీరును ప్రదర్శిస్తుంది. డివైజ్‌లో పొందుపరిచిన డ్యూయల్ సిమ్ టెక్నాలజీ యూజర్‌కు రెండు నెట్‌వర్క్‌ల కమ్యూనికేషన్‌ను ఏకకాలంలో అందిస్తుంది. ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే ఏర్పాటు చేసిన 3.2 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే ఉత్తమమైన విజువల్ అనుభూతులను అందిస్తుంది. వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన 0.3 మెగాపిక్సల్ కెమెరా ఫోటోగ్రఫీ అవసరాలను తీరుస్తుంది.
ఇంటర్నల్ మెమరీ 128ఎంబీ, మైక్రోఎస్‌డీ కార్డ్ సపోర్ట్‌తో మొబైల్ మెమరీని 8జీబి వరకు పెంచుకోవచ్చు. ఏర్పాటు చేసిన మల్టీ ఫార్మాట్ ఆడియో, వీడియో వ్యవస్థలు ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని చేరువచేస్తాయి. పొందుపరిచిన ఎఫ్ఎమ్ రేడియో తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరువచేస్తుంది. కనెక్టువిటీ అంశాలను పరిగణలోకి తీసుకంటే ఏర్పాటు చేసిన బ్లూటూత్ (వీ3.0), యూఎస్బీ (వీ2.0) ఫీచర్లను మొబైల్ డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. అమర్చిన 1000ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ 4 గంటల
టాక్‌టైమ్, 129 స్టాండ్ బై సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ధర అంచనా రూ.3,000.
ఫోన్ ఫీచర్లు క్లుప్తంగా:
3.2 అంగుళాల క్వాగా టీఎఫ్‌టీ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,
0.3 మెగాపిక్సల్ కెమెరా,
ఇంటర్నల్ మెమెరీ 128ఎంబీ,
8జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ,
క్వాలిటీ ఆడియో ప్లేయర్,
క్వాలిటీ వీడియో ప్లేయర్,
బ్లూటూత్ వీ3.0,
యూఎస్బీ వీ2.0,
1000ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ,
బరువు 102 గ్రాములు,
ధర అంచనా రూ.3,000.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790