ఉత్తమమైన ఫీచర్స్‌తో మైక్రోమ్యాక్స్ ఎక్స్50

Posted By: Staff

ఉత్తమమైన ఫీచర్స్‌తో మైక్రోమ్యాక్స్ ఎక్స్50

దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ ఆల్పాన్యూమరిక్ కీస్‌తో మార్కెట్లోకి వాటర్ ఫ్రూఫ్ ఫోన్‌ని విడుదల చేసింది. దాని పేరు 'మైక్రోమ్యాక్స్ ఎక్స్50'. డ్యూయల్ సిమ్ ఫీచర్స్‌తో జేబులోకి ఇమిడే విధంగా 117.79 x 52.77 x 15.8 mm దీని చుట్టుకొలతలను రూపొందించడం జరిగింది. 2జీ నెట్ వర్క్‌కి అనుసంధానంగా 2.4 ఇంచ్ QVGA టిఎఫ్‌టి స్క్రీన్ డిస్ ప్లేతో 240x 320 ఫిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది.

మెమరీ విషయానికి వస్తే మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 28 MB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 16 GB వరకు విస్తరించుకొవచ్చు. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 900 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. ఎంటర్టెన్మెంట్ విషయంలో యూజర్స్‌ని నిరాశకు గురిచేయదు.

ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేకం. మైక్రోమ్యాక్స్ ఎక్స్ 50 మొబైల్‌లో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ MP3, AAC, AAC+, MIDI, WAV, AMR ఫార్మెట్లను సపోర్టు చేస్తుంది. ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యేందుకు గాను జిపిఆర్‌ఎస్ ఫెసిలిటీ ప్రత్యేకం. మైక్రోమ్యాక్స్ ఎక్స్50 మొబైల్ ప్రత్యేకలు క్లుప్తంగా...

మైక్రోమ్యాక్స్ ఎక్స్50 మొబైల్ ధర, ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 5,999/-

* Dual GSM SIm Card Support
* GSM/EDGE
* 2.4” inch QVGA TFT Display Screen (240

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot