బడ్జెట్ రేంజ్ ఫోన్లకు అసలైన సవాల్ విసిరిన దేశీయ దిగ్గజం

మొబైల్స్ తయారీ రంగంలో దూసుకుపోతున్న అసలైన దేశీయ దిగ్గజం మొక్రోమ్యాక్స్ బడ్జెట్ రేంజ్ ఫోన్లకు అసలైన సవాల్ విసిరింది.

|

మొబైల్స్ తయారీ రంగంలో దూసుకుపోతున్న అసలైన దేశీయ దిగ్గజం మొక్రోమ్యాక్స్ బడ్జెట్ రేంజ్ ఫోన్లకు అసలైన సవాల్ విసిరింది. మైక్రోమ్యాక్స్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సంస్థ తాజాగా తమ సబ్‌ బ్రాండ్‌ యూ కింద కొత్త స్మార్ట్‌ఫోన్‌ 'యూ ఏస్‌'ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 5,999. సెప్టెంబర్‌ 6 నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయని సంస్థ చీఫ్‌ మార్కెటింగ్‌ అండ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ శుభదీప్‌ పాల్‌ తెలిపారు. దీని ఫీచర్ల విషయానికొస్తే ..5.45 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 18:9 యాస్పెక్ట్‌ నిష్పత్తి, MediaTek MT6739WW SoC ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ ఓరియో ఓఎస్‌, ఫోన్‌ వెనుకవైపు 13 ఎంపీ, ముందువైపు 5 ఎంపీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ప్రత్యేకత ఫీచర్లుగా ఉన్నాయి. అయితే దీంతో పోటీపడే విదేశీ కంపెనీ ఫోన్లను ఓ సారి పరిశీలిస్తే..

వాట్సప్ డెడ్‌లైన్ తేదీ గురించి తెలుసుకున్నారా ?వాట్సప్ డెడ్‌లైన్ తేదీ గురించి తెలుసుకున్నారా ?

Xiaomi Redmi 5A

Xiaomi Redmi 5A

ధర రూ.5,999
షియోమీ రెడ్‌మీ 5ఎ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

టెనార్ డి2

టెనార్ డి2

2/3 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.6,999, రూ.7,999 ధరలకు ఈ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేకంగా అమెజాన్ సైట్‌లో లభిస్తోంది.
టెనార్ డి2 ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

Infinix Smart 2

Infinix Smart 2

ధర రూ.5,999

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 2 ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్), ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఐటెల్ ఎ45, ఎ22

ఐటెల్ ఎ45, ఎ22

ఐటెల్ ఎ45 రూ.5,999 ధరకు లభిస్తుండగా, ఎ22 రూ.5,499 ధరకు, ఎ22 ప్రొ రూ.6,499 ధరకు లభిస్తున్నది.

ఐటెల్ ఎ45 ఫీచర్లు

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 2700 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఐటెల్ ఎ22/ఎ22 ప్రొ ఫీచర్లు
5 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 2జీబీ ర్యామ్ (ఎ22 ప్రొ), 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ (ఎ22), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (ఎ22 ప్రొ), 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Micromax Yu Ace launched in India at a price tag of Rs 5,999 more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X