మైక్రోసాఫ్ట్ నుంచి కొత్త లుమియా ఫోన్‌లు

Written By:

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన లుమియా సిరీస్ నుంచి రెండు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసింది.
లుమియా 950, లుమియా 950 ఎక్స్ఎల్ మోడల్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌లు డిసెంబర్ 11 నుంచి మార్కెట్లో లభ్యమవుతాయి. ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. లుమియా 950 వేరియంట్ ధర రూ.43,699. లుమియా 950 ఎక్స్ఎల్ వేరియంట్ ధర రూ.49,399. ఈ ఫోన్‌ల కొనుగోలు పై యూజర్లు మైక్రోసాఫ్ట్ డిస్‌ప్లే డాక్‌తో పాటు ఎయిర్‌టెల్ ఉచిత డబుల్ డేటా ప్యాక్‌ను పొందవచ్చు.

విండోస్ హల్లో టెక్నాలజీ ఫీచర్‌తో వచ్చిన ఫోన్‌లను యూజర్లు ఫేస్ రికగ్నిషన్ ద్వారా అన్‌లాక్ చేయవచ్చు. అంతే కాకుండా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ పేరుతో సరికొత్త వ్యవస్థను ఈ ఫోన్‌లలో పొందుపరిచారు. ఈ టెక్నాలజీ డివైస్ ప్రాసెసర్‌లతో పాటు చిప్‌లను కూలింగ్‌గా ఉంచుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ప్రత్యేకతలు

మైక్రోసాఫ్ట్ నుంచి ఖరీదైన లుమియా ఫోన్‌లు

5.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ గ్లాన్స్ స్ర్కీన్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 హెక్సా-కోర్ ప్రాసెసర్

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ప్రత్యేకతలు

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ప్రత్యేకతలు

3జీబి ర్యామ్, ఐదవ జనరేషన్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో కూడిన 20 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ సెన్సార్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ప్రత్యేకతలు

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ప్రత్యేకతలు

32జీబి ఇంటర్నల్ మెమరీ, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్ - సీ సపోర్ట్, (30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ చార్జ్ చేసుకునే విధంగా క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్), హై-ఫై ఆడియో రికార్డింగ్

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్ఎల్ ప్రత్యేకతలు

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్ఎల్ ప్రత్యేకతలు

5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ గ్లాన్స్ స్ర్కీన్, 1.5గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఐదవ జనరేషన్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో కూడిన 20 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ సెన్సార్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్ఎల్ ప్రత్యేకతలు

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్ఎల్ ప్రత్యేకతలు

క్కువ వెళుతరులోనూ హై క్వాలిటీ ఫోటోలను షూట్ చేసుకునేందుకు ఆర్‌జీబి ఎల్ఈడి, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ చార్జ్ చేసుకునే విధంగా క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్),

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్ఎల్ ప్రత్యేకతలు

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్ఎల్ ప్రత్యేకతలు

యూఎస్బీ టైప్ - సీ సపోర్ట్, వైర్ లెస్ చార్జింగ్. హై-ఫై ఆడియో రికార్డింగ్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ప్రత్యేకతలు:

5.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ గ్లాన్స్ స్ర్కీన్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 హెక్సా-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, ఐదవ జనరేషన్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో కూడిన 20 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ సెన్సార్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్ - సీ సపోర్ట్, వైర్‌లెస్ చార్జింగ్.

మైక్రోసాఫ్ట్ లుమియా 950 ఎక్స్ఎల్ ప్రత్యేకతలు:

5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ గ్లాన్స్ స్ర్కీన్, 1.5గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 810 చిప్‌సెట్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఐదవ జనరేషన్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో కూడిన 20 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ సెన్సార్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, తక్కువ వెళుతరులోనూ హై క్వాలిటీ ఫోటోలను షూట్ చేసుకునేందుకు ఆర్‌జీబి ఎల్ఈడి, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ చార్జ్ చేసుకునే విధంగా క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్), యూఎస్బీ టైప్ - సీ సపోర్ట్, వైర్ లెస్ చార్జింగ్. హై-ఫై ఆడియో రికార్డింగ్.

English summary
Microsoft Launches Lumia 950 and Lumia 950 XL Smartphones in India at Rs. 43,699 and Rs. 49,399. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting