మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ లుమియా 540@రూ.10,199
లుమియా 540 పేరుతో సరికొత్త డ్యుయల్ సిమ్ ఫోన్‌ను మైక్రోసాఫ్ట్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.10,199. ఈ డివైస్‌కు సంబంధించిన ముందస్తు బుకింగ్‌లు మే 18 నుంచి ప్రారంభమవుతాయి.
లుమియా 540 డ్యుయల్ సిమ్ ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 సాక్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. స్కైప్, ఆఫీస్ వంటి యాప్‌లను ఫోన్‌లో ముందుగానే ఇన్‌స్టాల్ చేసేసారు. ఈ ఫోన్ ద్వారా 30జీబి క్లౌడ్ స్టోరేజ్‌ను వినియోగదారులు పొందవచ్చు.
డివైస్ కెమెరా విషయానికొస్తే.. వెనుక భాగంలో ఏర్పాటు 8 మెగా పిక్సల్, ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్కె మెరాలు అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తాయి. కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్ 4.0, వై-ఫై, జీపీఎస్, 3జీ సపోర్ట్), 2200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Click it and Unblock the Notifications