Home
Mobile

నోకియా లూమియా 530@రూ.7,349

లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నోకియా, ‘లూమియా 530' పేరుతో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.7,349. గురువారం నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో లూమియా 520 (రూ.8,000) తక్కువ ధర ఫోన్ కాగా, తాజాగా లూమియా 530 (రూ.7,349) ఆ స్థానాన్ని భర్తీ చేసిందని మైక్రోసాఫ్ట్ మొబైల్స్ అనుబంధ నోకియా ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ విరాల్ ఓజా తెలిపారు. నోకియా లూమియా 530 కీలక ఫీచర్లు....

నోకియా లూమియా 530@రూ.7,349

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,
4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480 పిక్సల్స్),
విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్,
అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్),
1430 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Microsoft's Affordable Nokia Lumia 530 Dual SIM Now Available At Rs 7,349. Read more in Telugu Gizbot.......
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X