Mobiistar నుంచి ఒకేసారి 5 స్మార్ట్‌ఫోన్లు, తక్కువ ధరకే !

వియాత్నానికి చెందిన హ్యాండ్‌సెట్ బ్రాండ్ మేకర్ Mobiistar ఇండియా మార్కెట్లో దూసుకుపోయేందుకు రెడీ అయింది.

|

వియాత్నానికి చెందిన హ్యాండ్‌సెట్ బ్రాండ్ మేకర్ Mobiistar ఇండియా మార్కెట్లో దూసుకుపోయేందుకు రెడీ అయింది. చైనా దిగ్గజాలను టార్గెట్ చేస్తూ బడ్జెట్ రేంజ్‌లో ఒకేసారి అయిదు స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. మొబిస్టార్ సి1 లైట్, సి1, సి2, ఈ1 సెల్ఫీ, ఎక్స్1 డ్యుయల్ పేరిట ఈ ఫోన్లు విడుదలయ్యాయి. ఈ ఫోన్లు వరుసగా రూ.4,340, రూ.5,400, రూ.6,300, రూ.8,400, రూ.10,500 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నాయి.ఆకట్టుకునే ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న 5 ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

హైఎండ్ స్మార్ట్‌ఫోన్లకు సవాల్ విసురుతున్న వివో నెక్స్హైఎండ్ స్మార్ట్‌ఫోన్లకు సవాల్ విసురుతున్న వివో నెక్స్

మొబిస్టార్ సి1 లైట్ ఫీచర్లు

మొబిస్టార్ సి1 లైట్ ఫీచర్లు

ధర రూ.4,340
5.34 ఇంచ్ డిస్‌ప్లే, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్,మైక్రో ఎస్ డి ద్వారా 128జిబి విస్తరణ సామర్ధ్యం, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 2700 ఎంఏహెచ్ బ్యాటరీ.

మొబిస్టార్ సి1 ఫీచర్లు

మొబిస్టార్ సి1 ఫీచర్లు

ధర రూ. 5,400
5.34 ఇంచ్ డిస్‌ప్లే, 2.75D curved glass, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్,మైక్రో ఎస్ డి ద్వారా 128జిబి విస్తరణ సామర్ధ్యం, 5, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మొబిస్టార్ సి2 ఫీచర్లు

మొబిస్టార్ సి2 ఫీచర్లు

ధర రూ.6,300.
5.34 ఇంచ్ డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్ డి ద్వారా 128జిబి విస్తరణ సామర్ధ్యం, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మొబిస్టార్ ఈ1 సెల్ఫీ ఫీచర్లు

మొబిస్టార్ ఈ1 సెల్ఫీ ఫీచర్లు

ధర రూ.8,400.
5.45 ఇంచ్ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్,మైక్రో ఎస్ డి ద్వారా 128జిబి విస్తరణ సామర్ధ్యం, 13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మొబిస్టార్ ఎక్స్1 డ్యుయల్ ఫీచర్లు

మొబిస్టార్ ఎక్స్1 డ్యుయల్ ఫీచర్లు

ధర రూ.10,500
5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్ డి ద్వారా 128జిబి విస్తరణ సామర్ధ్యం, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Mobiistar C1 Lite, C1, C2, E1 Selfie, X1 Dual Launched in India as Offline Exclusive at Price Starting Rs.4340 More News at GIzbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X