బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫోన్ మొబిస్టార్ సి1 షైన్
వియాత్నానికి చెందిన హ్యాండ్‌సెట్ బ్రాండ్ మేకర్ Mobiistar ఇండియా మార్కెట్లో దూసుకుపోయేందుకు రెడీ అయింది. చైనా దిగ్గజాలను టార్గెట్ చేస్తూ బడ్జెట్ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది.
వియాత్నానికి చెందిన హ్యాండ్‌సెట్ బ్రాండ్ మేకర్ Mobiistar ఇండియా మార్కెట్లో దూసుకుపోయేందుకు రెడీ అయింది. చైనా దిగ్గజాలను టార్గెట్ చేస్తూ బడ్జెట్ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. మొబిస్టార్ సి1 షైన్ పేరిట ఫోన్ ను విడుదల చేసింది. రూ.6100 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

ఫీచర్లు...
5.34 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.28 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

గతంలో Mobiistar విడుదల చేసిన ఫోన్స్ పై ఓ లుక్కేయండి
మొబిస్టార్ సి1 లైట్ ఫీచర్లు
ధర రూ.4,340
5.34 ఇంచ్ డిస్‌ప్లే, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్,మైక్రో ఎస్ డి ద్వారా 128జిబి విస్తరణ సామర్ధ్యం, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 2700 ఎంఏహెచ్ బ్యాటరీ.

మొబిస్టార్ సి1 ఫీచర్లు
ధర రూ. 5,400
5.34 ఇంచ్ డిస్‌ప్లే, 2.75D curved glass, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్,మైక్రో ఎస్ డి ద్వారా 128జిబి విస్తరణ సామర్ధ్యం, 5, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మొబిస్టార్ సి2 ఫీచర్లు
ధర రూ.6,300
5.34 ఇంచ్ డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్ డి ద్వారా 128జిబి విస్తరణ సామర్ధ్యం, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మొబిస్టార్ ఈ1 సెల్ఫీ ఫీచర్లు
ధర రూ.8,400
5.45 ఇంచ్ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్,మైక్రో ఎస్ డి ద్వారా 128జిబి విస్తరణ సామర్ధ్యం, 13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మొబిస్టార్ ఎక్స్1 డ్యుయల్ ఫీచర్లు
ధర రూ.10,500
5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్ డి ద్వారా 128జిబి విస్తరణ సామర్ధ్యం, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 13, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








