మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ

Posted By: Super

మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ

హైదరాబాద్‌: ప్రపంచ వ్యాప్తంగా మొబైల్స్‌ వినియో గం పెరుగుతోంది. రోజురోజుకు సరి కొత్త టెక్నాలజీ తో ఫోన్లు అందుబాటు లోకి వస్తున్నాయి. ఈ తరుణంలో మొబైల్‌ టెక్నాలజీలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థలు ఏర్పాటవుతున్నాయి. మొబైల్‌ అప్లికేష న్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ అందించేందుకు కాన్‌ఫిగ్‌ సిస్టమ్స్‌ ప్రైవే ట్‌ లిమిటెడ్‌ సంస్థ ముందుకువచ్చింది. ఐ ఫోన్‌, ఆండ్రాయిడ్‌, సింబియాన్‌, బ్లాక్‌ బెర్రీ మొబైల్‌ అప్లికేషన్స్‌ తదితర అంశాల్లో ఈ శిక్షణ ఉంటుందని కాన్‌ఫిగ్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వాహకులు తెలిపారు. ఈ అప్లికేషన్స్‌ నేర్చుకో వడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. భారత్‌లో ఇప్పుడిప్పుడే ఈ టెక్నాలజీపై అవ గాహన పెరుగుతోంద ని తెలిపారు. ఈ శిక్షణ తీసుకోదలచుకున్న వారు టోపాజ్‌ బిల్డింగ్‌ లో ఉన్న కాన్ఫిగ్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో కానీ, 90001-49782, 040-64643677 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot