తెలుగు హిరోల సెల్‌ఫోన్‌లు (గ్యాలరీ)!

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/mobile-gadgets-used-by-telugu-cinema-celebrities-2.html">Next »</a></li></ul>

తెలుగు హిరోల సెల్‌ఫోన్‌లు (గ్యాలరీ)!

 

చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేష్.. నాగార్జున..  పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్. ఈ పేర్లు తెలియని తెలుగు సినీ ప్రియులంటూ ఉండరు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ స్థానాలను అధిరోహించిన ఈ అగ్రశ్రేణి నటులు పలువురి అభిమానుల గుండెల్లో  చిరస్మరణీయమైన హోదాను ఏర్పరుచుకున్నారు. ఈ సెలబ్రెటీలు ఏంచేసినా సంచలనమే. తమ అభిమాన హిరోల వ్యక్తిగత అభిరుచులను తెలసుకుని వారిని అనుకరించేందుకు పలువురు ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా తారలు ఉపయోగించే మొబైల్ ఫోన్‌లకు మాహా క్రేజ్. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా ప్రముఖ తెలుగు హిరోలు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్‌ల వివరాలను ఫోటోగ్యాలరీ రూపంలో మీకందిస్తున్నాం.

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/mobile-gadgets-used-by-telugu-cinema-celebrities-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot