'డిసెంబర్ 1'న ఇండియాలో ఓ అధ్బుతం

Posted By: Staff

'డిసెంబర్ 1'న ఇండియాలో ఓ అధ్బుతం

 

బ్లాక్‌బెర్రీ మొబైల్స్ తయారీ సంస్ద త్వరలో మార్కెట్లోకి 'బ్లాక్‌బెర్రీ కర్వ్ 9350' అనే స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయనుంది. బ్లాక్‌బెర్రీ కర్వ్ 9350 స్మార్ట్ ఫోన్ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి డిసెంబర్ 1వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బ్లాక్‌బెర్రీ కర్వ్ 9350 స్మార్ట్ ఫోన్‌కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇండియాలో బ్లాక్ బెర్రీ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మొట్టమొదటి సిడిఎమ్‌ఎ ఆధారిత మొబైల్.

ఇండియాలో ఉన్న సిడిఎమ్‌ఎ ఆపరేటర్స్ ఎమ్‌టిఎస్, టాటా డొకొమో, రిలయన్స్ కమ్యూనికేషన్ లాంటి ఆపరేటర్స్ ఈ స్మార్ట్ ఫోన్‌ని ఇండియాలో సద్వినియోగం చేసుకొనున్నాయి. బ్లాక్‌బెర్రీ కర్వ్ 9350 స్మార్ట్ ఫోన్ గనుక ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి డిసెంబర్ 1వ తారీఖున విడుదలైన వెంటనే ఈ మూడు సంస్దలు కూడా వాటియొక్క డేటా ప్లాన్స్‌ని ప్రకటించనున్నాయి. పాఠకులకు బ్లాక్‌బెర్రీ కర్వ్ 9350 స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు క్షుణ్ణంగా...

బ్లాక్‌బెర్రీ కర్వ్ 9350 మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్

2G నెట్ వర్క్:    CDMA 800 / 1900

సైజు

చుట్టుకొలతలు:     109 x 60 x 11 mm

బరువు:         99 g

డిస్ ప్లే

టైపు:     TFT

సైజు:     480 x 360 pixels, 2.44 inches (~246 ppi pixel density)

QWERTY keyboard

Touch-sensitive optical trackpad

సౌండ్

అలర్ట్ టైప్స్:     Vibration; MP3 ringtones

లౌడ్ స్పీకర్:     Yes, with stereo speakers

3.5mm ఆడియో జాక్:     Yes

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ:     512 MB storage, 512 MB ROM

మొమొరీ కార్డ్ స్లాట్:     microSD, up to 32GB

డేటా

జిపిఆర్‌ఎస్:     No

ఎడ్జి:     No

3జీ:     No

వైర్‌లెస్ ల్యాన్:         Wi-Fi 802.11 b/g/n

బ్లాటూత్:     Yes, v2.1 with A2DP

ఇన్‌ప్రారెడ్ పోర్ట్:     No

యుఎస్‌బి:     Yes, microUSB v2.0

కెమెరా

ప్రైమరీ కెమెరా:         5 MP, 2592х1944 pixels, LED flash

కెమెరా ఫీచర్స్:     Geo-tagging

వీడియో:         Yes, VGA

సెకండరీ కెమెరా:         No

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్:         BlackBerry OS 7.0

సిపియు:         800MHz processor

మెసేజింగ్:    SMS(threaded view), MMS, Email, Push Email, IM

బ్రౌజర్:     HTML

రేడియో:     No

గేమ్స్:         Yes + downloadable

మొబైల్ లభించు కలర్స్:         Black

జిపిఎస్:     Yes, with A-GPS support

బ్యాటరీ

స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1000 mAh

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot