10 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.2000 నుంచి రూ.5000 ధరల్లో

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఏంపిక చేసుకోవాలో అర్థం కావటం లేదా..? రూ.2000 నుంచి రూ.5,000 ధర శ్రేణిలో లభ్యమవుతోన్న ఈ 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఒక్కసారిగా దిగరావటంతో ప్రతి కుటుంబంలోనూ ఓ స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్, సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటంలో మైక్రోమాక్స్, కార్బన్, సెల్‌కాన్, లావా, ఇంటెక్స్ వంటి దేశవాళీ కంపెనీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.2000 నుంచి రూ.5000 ధరల్లో

నోకియా ఎక్స్
ధర రూ.4650

ఫోన్ ప్రత్యేకతలు:

ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్లే ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.2000 నుంచి రూ.5000 ధరల్లో

ఇంటెక్స్ ఆక్వా 3జీ
ధర రూ.3,139

ఫోన్ ప్రత్యేకతలు:

ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
256 ఎంబి ర్యామ్,
4 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

10 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.2000 నుంచి రూ.5000 ధరల్లో

మైక్రోమాక్స్ యూనిటీ ఏ092
ధర రూ.4599

ఫోన్ ప్రత్యేకతలు:

ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.2000 నుంచి రూ.5000 ధరల్లో

జియోనీ పైనీర్ పీ2
ధర రూ.4724

ఫోన్ ప్రత్యేకతలు:
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 480x800పిక్సల్స్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.2000 నుంచి రూ.5000 ధరల్లో

బీక్యూ ఎస్37
ధర రూ.3899

ఫోన్ ప్రత్యేకతలు:
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
3.5 అంగుళాల తాకేతెర
రిసల్యూషన్ 480x320పిక్సల్స్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1800 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

10 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.2000 నుంచి రూ.5000 ధరల్లో

మైక్రోమాక్స్ బోల్ట్ ఏ67
ధర రూ.3899

ఫోన్ ప్రత్యేకతలు:
ఆండ్రాయిడ్ వీ4.0.3 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4.5 అగుళాల తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1850 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.2000 నుంచి రూ.5000 ధరల్లో

స్పైస్ ఎమ్-6112
ధర రూ.2290

ఫోన్ ప్రత్యేకతలు:

4 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 320x480పిక్సల్స్)
1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1000 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

10 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.2000 నుంచి రూ.5000 ధరల్లో

ఇంటెక్స్ ఆక్వా వై2
ధర రూ.3799

ఫోన్ ప్రత్యేకతలు:

ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1500 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

10 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.2000 నుంచి రూ.5000 ధరల్లో

కార్బన్ ఏ6 టర్బో
ధర రూ.3699

ఫోన్ ప్రత్యేకతలు:

ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4.5 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 480x854 పిక్సల్స్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

10 బెస్ట్ మొబైల్ ఫోన్‌లు రూ.2000 నుంచి రూ.5000 ధరల్లో

ఇంటెక్స్ ఆక్వా ఎన్11
ధర రూ.3,599

ఫోన్ ప్రత్యేకతలు:

ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4.5 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 480x854పిక్సల్స్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mobile Phones in range of 2000 to 5000. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot