స్పెయిన్‌లో ‘రచ్చ’ మొదలైంది!!

Posted By:

స్పెయిన్‌లో ‘రచ్చ’ మొదలైంది!!

గ్యాడ్జెట్  ప్రపంచం ఆత్రుతతో ఎదురుచూస్తున్న మొబైల్‌ఫోన్‌ల జాతర ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్’ స్పెయిన్‌లోని బార్సిలోనోలా సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మార్చి 1 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ప్రదర్శనలో భాగంగా తొలిరోజు ప్రముఖ కంపెనీలైన శామ్‌సంగ్, నోకియాలు తమ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించాయి. గెలక్సీ నోట్ 10.1 పేరుతో శామ్‌సంగ్, లూమియా 610 పేరుతో చౌక ధర స్మార్ట్‌ఫోన్‌ను నోకియా లాంఛ్ చేసింది. ఈ నాలుగు రోజుల వేడుకలో భాగంగా 1400 గ్యాడ్జెట్ తయారీ కంపెనీలు తమ తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. 60,000 మంది సందర్శకులు ఈ ప్రదర్శనను తిలకించనున్నట్లు  నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot