ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన మొబైల్ ఫోన్‌లు!

|

ఈ ఏప్రిల్‌ను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సెల్‌ఫోన్ తయారీ కంపెనీలు సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించాయి. వాటిలో ముఖ్యమైన బ్రాండ్‌లైన సామ్‌సంగ్, నోకియా, సోనీ, హెచ్‌టీసీ, మైక్రోమ్యాక్స్‌ తదితర బ్రాండ్‌లు సరికొత్త ఫోన్‌లను ఈ నెలలో ఆవిష్కరించాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

మొబైల్ ఫోన్ ఎంపికలో భాగంగా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు కీలక పాత్రపోషిస్తున్నాయి. గోప్రోబో డాట్ కామ్ వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లు స్మార్ట్‌ఫోన్‌ల ఎంపికకు సంబంధించి విశ్వసనీయ సమాచారాన్ని నెటిజనులకు అందిస్తున్నాయి. గోప్రోబో డాట్ కామ్ లింక్ అడ్రస్:

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

1.) నోకియా లూమియా 720:

4.3 అంగుళాల డిస్‌ప్లే,
స్నాప్‌డ్రాగెన్ ఎస్4 డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
6.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,,
ధర రూ.18,500.

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

2.) ఇంటెక్స్ ప్లేయర్:

2.8 అంగుళాల స్ర్కీన్,
డ్యూయల్ సిమ్,
1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ధర రూ.2,790.

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!
 
ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

3.) కార్బన్ స్మార్ట్ ఏ12:

4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.7,990.

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

4.) సామ్‌సంగ్ గెలాక్సీ మెగా:

5.8 అంగుళాల స్ర్కీన్,
1.4గిగాహెట్జ్ డ్యూయల్ - కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
ఇండియన్ మార్కెట్లో ధర ఇంకా విడుదల వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

5.) సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:

6.3 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఇండియన్ మార్కెట్లో ధర ఇంకా విడుదల వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

6.) సోనీ ఎక్స్‌పీరియా ఎస్‌పి:

4.6 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్లస్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.27,490.

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

7.) నోకియా 105:

ఎఫ్ఎమ్ రేడియో,
స్పీకింగ్ క్లాక్,
ధర రూ.1249.

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

8.) మైక్రోమ్యాక్స్ ఏ72 కాన్వాస్ వివా :

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ధర రూ.6,499.

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

9.) సామ్‌సంగ్ గెలాక్సీ విన్:

4.7 అంగుళాల స్ర్కీన్ ( WVGA టీఎఫ్టీ డిస్‌ప్లే),
1.2గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా.

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

10.) హెచ్‌టీసీ వన్:

4.7 అంగుళాల స్ర్కీన్ (1080 పిక్సల్ డిస్‌ప్లే),
1.7గిగాహెట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 600 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.42,900.

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

ఈ నెలలో ప్రపంచానికి పరిచయమైన 11 మొబైల్ ఫోన్‌లు!

11.) ఎల్‌జి ఆప్టిమస్ ఎల్3:

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్,
3.2 అంగుళాల QVGA ఐపీఎస్ డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
ధర రూ.8,800.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X