2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

|

మొబైల్ ఫోన్ సభ్యత్వాలు 2014 నాటికి ప్రపంచ జనాభాను మించిపోనున్నట్లు యూఎన్ ఏజన్సీ నివేదికులు వెల్లడిస్తున్నాయి. అంతర్జాతీయ టెలికామ్స్ యూనియన్ అంచనాల మేరకు 2014 ఆరంభం నాటికి మొబైల్ చందదారుల సంఖ్య 700 కోట్లకు మించనుంది. ప్రస్తుత గణంకాలను పరిశీలించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్‌ఫోన్ సబ్‌స్ర్కిప్షన్‌ల సంఖ్య 6.8బిలియన్లు, ఇదే సమయంలో ప్రపంచ జనాభా 7.1 బిలియన్లు.

ప్రపంచ జనాభాలో మూడువ వంతు మంది ఆన్‌లైన్ సదుపాయాలను ఉపయోగించుకుంటున్నట్లు ఐటీయూ వరల్డ్ ఇన్ 2013 నివేదికులు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న తీరు పై సెర్చ్ ఇంజన్ జెయింట్ గూగుల్ ఇటీవల ఆసక్తికర డేటాను సేకరించింది. ఆ వివరాలను గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది. ఈ విశ్లేషణలో భాగంగా 40 దేశాల్లో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న తీరును గూగుల్ పరిశీలించటం జరిగింది. మొబైల్ వినియోగానికి సంబంధించి పలు ఆసక్తికర వివరాలు క్రింద స్లైడ్‌షోలో చూడొచ్చు.....

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

1.) గడిచిన నాలుగు సంవత్సరాల్లో మొబైల్ చందాదారుల సంఖ్య 100 కోట్లకు పెరిగింది.

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

2.) ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా జనాభా మొబైల్ సేవలను వినియోగించుకుంటోంది.

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

3.) జపాన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే వారి సంఖ్య 55శాతానికి పైనే ఉంది. న్యూజీల్యాండ్ (41%), యూఎస్ (40%) ఇంకా చైనా (38%) ప్రాంతాల్లోనూ ఆండ్రాయిడ్ హవా నడుస్తోంది.

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!
 
2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

4.) స్విట్జర్లాండ్ (52%), ఆస్ట్రేలియా (49%), కెనడా (45%) ఇంకా ఫ్రాన్స్ (43%) దేశాల్లో యాపిల్ ఐవోఎస్ తన హవాను కొనసాగిస్తోంది.

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

5.) 42శాతం వినియోగంతో బ్లాక్‌బెర్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను శాసిస్తోంది.

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

6.) స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను అత్యధికంగా ఉపయోగించుకుంటున్న వారిలో జపనీయులు ముందున్నారు. వీరి సగటు 41గా ఉంది. 36 సగటుతో సౌదీ ఆరేబియా రెండో స్థానంలో ఉంది.

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

7.) మొబైల్ సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో మెక్సికో (74%), అర్జెంటీనా (73%)లు ముందంజలో కొనసాగుతున్నాయి.

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

8.) మొబైల్ సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం జపాన్‌లో చాలా బలహీనంగా ఉంది. ఇక్కడ కేవలం 34శాతం మంది మాత్రమే మొబైల్ సోషల్ నెట్‌వర్కింగ్‌ను ఇష్టపడుతున్నారు.

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

9.) స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వీడియోలను వీక్షించే వారి సంఖ్య సౌదీ అరేబియాలో అత్యధికంగా నమోదైంది. 59శాతంతో సౌదీ అరేబియా ముందుంటే 41శాతంలో ఈజిప్ట్ రెండవ స్థానంలో కొనసాగుతోంది.

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

10.) స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి రివ్యూలు రాయటంలో చైనీయులు 59శాతంతో ముందంజలో ఉన్నారు.

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

11.) స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్న్ భారతీయులలో 48శాతం మంది 18 నుంచి 24 సంవత్సరాల వయసు కలవారే అధికం.

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

2014 నాటికి మనుషుల కన్నా మొబైల్ ఫోన్ కనెక్షన్‌లే ఎక్కువ!!

12.) ఇండియన్ స్మార్ట్ ఫోన్ యూజర్ లలో 50 శాతానికి పైగా గేమింగ్ ఇంకా చాట్ అప్లికేషన్ లను కొనుగోలు చేస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X