ఉత్కంఠ పెంచేందుకు..మొత్తం విప్పింది!!

Posted By: Prashanth

ఉత్కంఠ పెంచేందుకు..మొత్తం విప్పింది!!

 

మార్కెట్ ప్రణాళికలను వ్యూహాత్మకంగా అనుసరిస్తూ పోటీ మొబైల్ మార్కెట్లో గట్టి పోటీనిచ్చేందుకు బ్లాక్‌బెర్రీ మొబైల్ ఫోన్‌ల తయారీదారు రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) సిద్ధమైంది. ఈ బ్రాండ్ నుంచి తాజాగా రాబోతున్న స్మార్టఫోన్ ‘బ్లాక్‌బెర్రీ కర్వ్ 9320’ఉత్తమ క్వాలిటీ ఫీచర్లతో విడుదలకు ముస్తాబైంది.

ఫోన్ ఫీచర్లు:

* 2.4 అంగుళాల QVGAస్ర్కీన్ (రిసల్యూషన్  320x240పిక్సల్స్),

* 3.2మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్ 2048×1536పిక్సల్స్),

* ఆటోఫోకస్, ఫ్లాష్,

* వీజీఏ ఫ్రంట్ కెమెరా,

* వీడియో రికార్డింగ్ (4ఎక్స్ డిజిటల్ జూమ్‌తో),

* 512ఎంబీ ర్యామ్, 512ఎంబీ రోమ్,

* 32జీబి ఎక్సటర్నల్ మెమెరీ,

* జీపీఆర్ఎస్ (క్లాస్ 12), ఎడ్జ్ (క్లాస్ 12), 3జీ కనెక్టువిటీ,

* వై-ఫై, బ్లూటూత్ వీ3.0,

* యూఎస్బీ 2.0 మైక్రో యూఎస్బీ పోర్ట్,

* జీపీఎస్ ఫెసిలిటీ,

* 3జీ నెట్‌వర్క్ సపోర్ట్, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్,

* వీడియో ప్లేయర్, ఆడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, గేమ్స్,

* బ్లాక్ బెర్రీ వోఎస్ 7.1,

* WAP 2.0/ HTML బ్రౌజర్,

* క్వర్టీ కోప్యాడ్,

* టచ్ సెన్సిటివ్ ఆప్టికల్ ట్రాక్ ప్యాడ్.

ఉత్తమ క్వాలిటీ మొబైలింగ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘బ్లాక్‌బెర్రీ కర్వ్ 9320’ అంచనా ధర రూ.12,000. విడుదల తేదీ ఖరారు కాలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot