మోస్ట్ వాంటెడ్ స్మార్ట్‌ఫోన్‌లు (2013)

Posted By:

దేశీయంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. సామ్‌సంగ్, నోకియా వంటి గ్లోబల్ బ్రాండ్‌లు దేశవాళీ మార్కెట్ పై మరింతగా దృష్టిసారిస్తుండగా, మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటి దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్‌లు బడ్జెడ్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తూ వినియోగదారులను ఆకట్టకునే ప్రయత్నం చేస్తున్నాయి.

మొబైల్ ఫోన్ ఎంపికలో భాగంగా ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు కీలక పాత్రపోషిస్తున్నాయి. గోప్రోబో డాట్ కామ్ ) వంటి ప్రముఖ
వెబ్‌సైట్‌లు స్మార్ట్‌ఫోన్‌ల ఎంపికకు సంబంధించి విశ్వసనీయ సమాచారాన్ని నెటిజనులకు అందిస్తున్నాయి.

ఇంటర్నెట్‌లో మొబైల్ ఫోన్‌ల శోధనలకు సంబంధించి డిసెంబర్ 2012 - ఫిబ్రవరి 2013 కాలపరిధికి గాను ప్రముఖ డేటా సంస్థ ప్రెసిషన్ మ్యాచ్ ప్రత్యేక సర్వేను నిర్వహించింది. ఈ అధ్యయనంలో భాగంగా నెటిజనులచే అత్యధికంగా శోధించబడిత మోస్ట్ వాంటెడ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకు పరిచయం చేస్తున్నాం.......

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (Samsung Galaxy s3):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.28,350
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ ఎస్2 (Samsung S2):

4.27 అంగుళాల సూపర్ ఆమోల్డ్ ప్లస్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
హై డెఫినిషన్ రికార్డింగ్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వైయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.20,990
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 (Samsung Galaxy Note 2):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5.55 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.34,400.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 (Samsung Galaxy s4):

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1.6గిగాహట్జ్ వోక్టా-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ 16/32/64 జీబి,
లియోన్ 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.43490
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ (Samsung Galaxy S Duos):

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
0.3 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.12,685
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 920 (Nokia Lumia 920):

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.5 అంగుళాల ప్యూర్‌మోషన్ హైడెఫినిషన్ + కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్,
సెకండరీ కెమెరా సపోర్ట్,
ధర రూ.35,290.
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 800 (Nokia lumia 800):

విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.7 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.4గిగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోసిమ్ ఫీచర్,
ధర రూ.18,699
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 620 (Nokia Lumia 620):

64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
3.81 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
సెకండరీ కెమెరా సపోర్ట్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.14,099,
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 520 (Nokia Lumia 520):

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
4 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
హైడెఫినిషన్ రికార్డింగ్,
64జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ. 10499
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 610 (Nokia Lumia 610):

విండోస్ 7.5 మ్యాంగ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
3.7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
800 మెగాహెట్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోసిమ్,
ధర రూ.11,751,
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot