సంచలన ఆఫర్లతో దూసుకొస్తున్న 'Moto Days'

మోటో ప్రొడక్ట్స్ ఇండియాలో లాంచ్ అయి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మోటరోలా తన మోటో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల పై అదనపు డిస్కౌంట్‌లతో పాటు స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను అందించబోతోంది. 'Moto Days' పేరుతో ప్రారంభమయ్యే ఆఫర్లు ఫిబ్రవరి 20, 21 తేదీల్లో Flipkart మాత్రమే అందుబాటులో ఉంటాయి.

సంచలన ఆఫర్లతో దూసుకొస్తున్న  'Moto Days'

Read More : లెనోవో 4జీబి ర్యామ్ ఫోన్ పై రూ.1000 తగ్గింపు

ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన మోటో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ సౌకర్యంతో పాటు రూ.1000 వరకు ఫ్లాట్ తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేయనుంది. 'Moto Days' సేల్‌లో భాగంగా మోటరోలా అందిస్తోన్న ఆఫర్లు ఈ విధంగా ఉన్నాయి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫర్ 1

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Moto Z స్మార్ట్‌ఫోన్‌ను మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే, ఫోన్ కండీషన్‌ను బట్టి రూ.20,000 ఎక్స్‌ఛేంజ్ లభించే అవకాశంతో పాటు రూ.2,000 అదనపు డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది.

ఆఫర్ 2

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Moto Z Play స్మార్ట్‌ఫోన్‌ను మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే, ఫోన్ కండీషన్‌ను బట్టి రూ.20,000 ఎక్స్‌ఛేంజ్ లభించే అవకాశంతో పాటు రూ.2,000 అదనపు డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది.

ఆఫర్ 3

Moto M స్మార్ట్‌ఫోన్‌ను మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే, ఫోన్ కండీషన్‌ను బట్టి రూ.15,000 ఎక్స్‌ఛేంజ్ లభించే అవకాశంతో పాటు రూ.1,000 అదనపు డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది.

ఆఫర్ 4

Moto E Power స్మార్ట్‌ఫోన్‌‌ను రూ.500 తగ్గింపుతో రూ.7,499కే సొంతం చేసుకునే అవకాశం,

ఆఫర్ 5

Moto G Turbo Edition స్మార్ట్‌ఫోన్‌ను రూ.1000 తగ్గింపుతో రూ.8,999కే సొంతం చేసుకునే అవకాశం,

ఆఫర్ 6

Moto Nexus 6 (32GB) మోడల్ కేవలం రూ.19999కే మీ సొంతమవుతుంది. Moto Nexus 6 (64GB) మోడల్ కేవలం రూ.25999కే మీ సొంతమవుతుంది.

ఆఫర్ 7

Moto G (3rd Generation) 8జీబి మోడల్‌ను రూ.7,999కే సొంతం చేసుకునే అవకాశం,
Moto G (2nd Generation) 16జీబి మోడల్‌ను రూ.6,999కే సొంతం చేసుకనే అవకాశం,

ఆఫర్ 8

Moto E (2nd Gen) 4G 8జీబి మోడల్‌ను రూ.5,999కే సొంతం చేసుకునే అవకాశం,
Moto E (2nd Gen) 3G 8జీబి మోడల్‌ను రూ.4,999కే సొంతం చేసుకునే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto Anniversary Sale With Deals on Smartphones on Flipkart From February 20 to 21. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot