Home
Mobile

Moto E3 వచ్చేసింది!

By Sivanjaneyulu Bommu

మోటరోలాకు ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పునర్జీవం పోసిన మోటో ఇ, మోటో జీ ఫోన్‌లు మనందరికి తెలుసు. డజన్ల కొద్ది కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి దిగుతున్నప్పటికి మోటో సిరీస్ ఫోన్‌లకు మాత్రం ఆదరణ చెక్కు చెదరటం లేదు. మార్కెట్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని మోటరోలా ప్రతి ఏటా మోటో జీ, ఇ సిరీస్‌ల నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ ఏడాదికిగాను మోటో జీ4 స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చేసాయి.

Read More : సామ్‌సంగ్ యూజర్లకు Reliance Jio ఉచితం!

Moto E3 వచ్చేసింది!

ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న Moto E3 (2016) వర్షన్, కొద్ది గంటల క్రితమే అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. తొలత ఈ హ్యాండ్‌సెట్‌లను యూకే మార్కెట్లో విక్రయిస్తారు. అక్కడి కరెన్సీ ప్రకారం ఈ ఫోన్ విలువ రూ.8,800 వరకు ఉండొచ్చు. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమయ్యే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి...

Read More : ఇండియాలో టాప్ కెమెరా ఫోన్స్ ఇవే

మోటరోలా మోటో ఇ3 ప్రత్యేకతలు...

మోటరోలా మోటో ఇ3 ప్రత్యేకతలు...

డ్యుయల్ సిమ్ సపోర్ట్, 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),

మోటరోలా మోటో ఇ3 ప్రత్యేకతలు...

మోటరోలా మోటో ఇ3 ప్రత్యేకతలు...

మోటో జీ4 తరహాలో splash ప్రూఫ్ నానో కోటింగ్, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

మోటరోలా మోటో ఇ3 ప్రత్యేకతలు...

మోటరోలా మోటో ఇ3 ప్రత్యేకతలు...

మోటో ఇ3 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతోంది. ఫోన్ చిప్‌సెట్, ర్యామ్ ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్‌కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

మోటో ఇ3 ప్రత్యేకతలు...

మోటో ఇ3 ప్రత్యేకతలు...

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్‌తో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫసింగ్ కెమెరా,

మోటో ఇ3 ప్రత్యేకతలు...

మోటో ఇ3 ప్రత్యేకతలు...

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మోటరోలా మోటో ఇ3 ప్రత్యేకతలు...

మోటరోలా మోటో ఇ3 ప్రత్యేకతలు...

బిల్ట్‌ఇన్ స్మడ్జ్ రెసిస్టెంట్ స్ర్కీన్ ప్రొటెక్టర్ Moto E3 ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

మోటరోలా మోటో ఇ3 ప్రత్యేకతలు...

మోటరోలా మోటో ఇ3 ప్రత్యేకతలు...

ఇండియన్ మార్కెట్లో మోటో ఇ3 స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Best Mobiles in India

English summary
Moto E3 (2016) with Android 6.0 Marshmallow Announced Officially!. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X