Home
Mobile

Moto E3 ఇండియాలో ఎప్పుడు..?

By Sivanjaneyulu Bommu

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించేందుకు మోటరోలా ఉవ్విళ్లూరుతోంది. తనకు కలిసొచ్చిన మోటో ఇ సిరీస్ నుంచి Moto E3 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు మోటరోలా సిద్ధమైంది.

Moto E3 ఇండియాలో ఎప్పుడు..?

Read More : రూపాయికే 1జీబి ఇంటర్నెట్, BSNL సంచలన నిర్ణయం!

సెప్టంబర్ 19న ఈ లాంచ్ ఈవెంట్ ఉండొచ్చని తెలుస్తోంది. మోటో ఇ తరహాలోనే ఈ ఫోన్ ధర రూ. 7,000లోపు ఉండొచ్చని తెలుస్తోంది. ఫోన్ స్పసిఫికేషన్స్ వచ్చే సరికి...

Read More : 12జీబి ర్యామ్, 60 మెగా పిక్సల్ కెమెరాతో 8 సిమ్ కార్డ్‌లను సపోర్ట్ చేసే ఫోన్ వచ్చేస్తోంది!

మోటో ఇ3 స్పెసిఫికేషన్స్

మోటో ఇ3 స్పెసిఫికేషన్స్

5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌‌స్టాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2800 ఎమ్ఏహెచ్ నాన్ - రిమూవబుల్ బ్యాటరీ. Moto E3తో తలపడేందుకు మార్కెట్లో సిద్థంగా ఉన్న 5 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

షియోమీ రెడ్మీ 3ఎస్

షియోమీ రెడ్మీ 3ఎస్

Xiaomi Redmi 3s
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్,
ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి),
స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి)
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై),
4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్5 ప్రో

Samsung Galaxy On5 Pro

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ ఎక్సినోస్ 3475 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

 

లెనోవో వైబ్ కే5

లెనోవో వైబ్ కే5

Lenovo Vibe K5

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే విత్ హైడెఫినిషన్ 720 పిక్సల్ రిసల్యూషన్, 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్స్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, బ్లుటూత్, జీపీఎస్, వై-ఫై, డ్యుయల్ సిమ్ సపోర్ట్), 2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్

Coolpad Note 3 Lite

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, మీడియాటెక్ ఎంటీ6735 64 బిట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, యూఎస్బీ ఆన్ ద గో) కూల్‌ యూజర్ ఇంటర్‌ఫేస్ 6.0 విత్ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఫింగర్ ప్రింట్ స్కానర్.

 

Yu Yunique Plus

Yu Yunique Plus

Yu Yunique Plus
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ :

4.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Moto E3 India Launch to Happen in September: 5 Budget Rivals of Smartphone. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X