మార్కెట్లోకి ‘మోటో ఇ3 పవర్’ ధర రూ.7,999, నేటి అర్థరాత్రి నుంచి అమ్మకాలు

మోటరోలా తన కొత్త ఫోన్ 'మోటో ఇ3 పవర్'ను సోమవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.7,999.

మార్కెట్లోకి  ‘మోటో ఇ3 పవర్’ ధర రూ.7,999,  అర్థరాత్రి నుంచి అమ్మకాలు

Read More : LeEco అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్, ప్రతి ఫోన్ పై రూ.10,000 గిఫ్ట్స్

ప్రముఖ ఈకామర్స్ సైట్ Flipkart నేటి అర్థరాత్రి ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. 4జీ VoLTE సపోర్ట్‌తో వస్తోన్న ఈ మోటరోలా ఫోన్ Reliance Jio Welcome Offerను సపోర్ట్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Moto E3 Power స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 294 పీపీఐ

నానో కోటింగ్

ఫోన్ నీటిలో తడవకుండా వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్ 2

ప్రాసెసర్, ర్యామ్

క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు అవకాశం,

రేర్ కెమెరా

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, బరస్ట్ మోడ్, హెచ్‌డిఆర్, పానోరమా, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, టాప్ టు ఫోకస్, టాప్ టు క్యాప్చుర్)

ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : బ్యూటిఫికేషన్ మోడ్),

ఆపరేటింగ్ సిస్టం..

ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 4G + VoLTEసపోర్ట్, 3జీ, వైఫై, బ్లుటూత్

బ్యాటరీ

3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ lOW రాపిడ్ చార్జ్. 

స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌

ఓపెనింగ్ డే సేల్‌లో భాగంగా Moto e3 Power ఫోన్ కొనుగోలు పై రూ.7000 వరకు స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను మోటరోలా, ఫ్లిప్‌కార్ట్‌లు అందిస్తున్నాయి. అంటే కండీషన్‌లో ఉన్న మీ ఫోన్ పై రూ.7000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యు లభించే అవకాశం. అయితే ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే.

ఉచిత ఆఫర్లు...

మొదటి రోజు ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే యూజర్లకు రూ.599 విలువ చేసే 32జీబి Sandisk మైక్రోఎస్డీ కార్డుతో పాటు రూ.499 విలువ చేసే మోటో పల్స్ హెడ్‌సెట్‌ను ఉచితంగా అందించనున్నారు.

6 నెలల ప్రత్యేక EMI

SBI క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ.800 స్పెషల్ డిస్కౌంట్‌తో పాటు 6 నెలల ప్రత్యేక EMI (నెలకు రూ.1334) పై ఫోన్‌ను పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto E3 Power Launched in India: Price, Specifications, and More. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot