మోటో అభిమానులకు దివాళి పండగ, ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు..

Written By:

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని లెనోవా బ్రాండు మోటో తన స్మార్ట్‌ఫోన్లపై బంపర్‌ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్లతో పాటు రిలయన్స్‌ జియో డేటా ఆఫర్‌, ఈఎంఐ ఆప్షన్లతో పాటు పరిమిత కాల వ్యవధిలో డిస్కౌంట్లను మోటో అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే ఈ ఆఫర్లు కేవలం ఆఫ్‌లైన్‌ స్టోర్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. అక్టోబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 21 వరకు ఈ డిస్కౌంట్లను కంపెనీ ఆఫర్‌ చేయనుంది. ట్వీట్‌ ద్వారా కంపెనీ ఈ విషయాన్ని తెలిపింది.

షియోమి తొలి బెజెల్ లెస్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో ఈ4 స్మార్ట్‌ఫోన్‌

అసలు ధర రూ.8,999
ఇప్పుడు లభిస్తున్న ధర : రూ.8,199
మోటో ఈ4 ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే,
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

మోటో జీ5 స్మార్ట్‌ఫోన్‌

అసలు ధర రూ.12,599
ఇప్పుడు లభిస్తున్న ధర :రూ.10,999
మోటో జీ5 ఫీచర్లు
5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యాపిడ్ చార్జింగ్

మోటో జెడ్‌2 ప్లే స్మార్ట్‌ఫోన్‌

అసలు ధర రూ.29,499
ఇప్పుడు లభిస్తున్న ధర :రూ.24,999
మోటో జెడ్‌2 ప్లే ఫీచర్లు
ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్
5.5 అంగుళాల ఫుల్ హెచ్-డీ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే
కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
2.2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 626 ప్రాసెసర్
4జీబీ ర్యామ్
64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
వైడ్ యాంగిల్ లెన్స్
డ్యూయల్ ఎల్ఈడీ సీసీటీ ఫ్లాష్
ఫింగర్ ప్రింట్ స్కానర్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

మోటో ఎమ్

అసలు ధర రూ.16,999
ఇప్పుడు లభిస్తున్న ధర :రూ.12,999
మోటో ఎమ్ ప్లే ఫీచర్లు
5.5 అంగుళాల స్క్రీన్
2.2 జీహెచ్ జెడ్ ఆక్టా కోర్ ప్రాసెస‌ర్
3జీబీ, 4జీబీ ర్యామ్
32జీబీ, 64జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ
3.5 ఎమ్ఎమ్ హెడ్ సెట్ జాక్
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాలో

అదనంగా 100జీబీ 4జీ జియో డేటా

వీటితో పాటు అదనంగా 100జీబీ 4జీ జియో డేటాను యూజర్లకు ఆఫర్‌ చేయనుంది. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హోమ్‌ క్రెడిట్‌ నుంచి కూడా ఈఎంఐ స్కీమ్‌లను మోటో బ్రాండు ఆఫర్‌ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto E4, Moto G5, Moto M, Moto Z2 Play Get Limited Period Discounts, Offers in India Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot