Home
Mobile

5000 mAh బ్యాటరీతో మోటో ఇ4 ప్లస్, రూ.10,000లోపే?

FCC లిస్టింగ్స్ ప్రకారం మోటో ఇ4 XT1723 మోడల్ నెంబర్‌తో రాబోతోంది.

By Sivanjaneyulu Bommu

మోటో ఇ3కి సక్సెసర్ వర్షన్‌గా మోటరోలా అందుబాటులోకి తీసుకురాబోతోన్న మోటో ఇ4, ఇ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు మరికొద్ది రోజుల్లో మార్కెట్లో లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితమే FCC సర్టిఫికేషన్‌ను పాసైన మోటో ఇ4 ప్లస్ ఏకంగా 5000 mAh బ్యాటరీతో రాబోతోందట.

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వీడియోలను ట్రిమ్ చేయటం ఎలా..?

5000 mAh బ్యాటరీతో మోటో ఇ4 ప్లస్, రూ.10,000లోపే?

FCC లిస్టింగ్స్ ప్రకారం మోటో ఇ4 XT1723 మోడల్ నెంబర్‌తో రాబోతోంది. రూ.10,000 ధర రేంజ్‌లో అందుబాటులో ఉండొచ్చని భావిస్తోన్న మోటో ఇ4 ప్లస్, ప్రస్తుత మార్కెట్‌ను శాసిస్తోన్న షియోమీ, లెనోవో, మైక్రోమాక్స్, లావా, లైఫ్ ఫోన్‌లకు ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మోటో ఇ4 ప్లస్‌కు పోటీగా మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌తో మార్కెట్లో దొరుకుతున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు..

జియో కొత్త ఆఫర్లు , మరికొద్ది గంటల్లోనే

Micromax Vdeo 4

Micromax Vdeo 4

మైక్రోమాక్స్ విడియో4
ధర రూ.6,750
4000mAh బ్యాటరీ,
4జీ వోల్ట్ సపోర్ట్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo K6 Power

Lenovo K6 Power

లెనోవో కే6 పవర్
ధర రూ.9,999
4000mAh బ్యాటరీ,
4జీ వోల్ట్ సపోర్ట్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్.
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Lava X38

Lava X38

లావా ఎక్స్38
ధర రూ.6,300
4000mAh బ్యాటరీ,
4జీ వోల్ట్ సపోర్ట్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ కెమెరా,
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Lyf Wind 4

Lyf Wind 4

లైఫ్ విండ్ 4
ధర రూ.5.699
4000mAh బ్యాటరీ,
4జీ వోల్ట్ సపోర్ట్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ కెమెరా,
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Gionee Marathon M5 Lite

Gionee Marathon M5 Lite

జియోనీ మారథాన్ ఎమ్5 లైట్
ధర రూ.10,627
4000mAh బ్యాటరీ,
4జీ వోల్ట్ సపోర్ట్,
3 జీబి ర్యామ్, 32 జీబి స్టోరేజ్,
8 మెగా పిక్సల్ కెమెరా,
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Lava Iris Fuel F1

Lava Iris Fuel F1

లావా ఐరిస్ ఫ్యూయల్ ఎఫ్1
ధర రూ.6.449
4000mAh బ్యాటరీ,
4జీ వోల్ట్ సపోర్ట్,
2జీబి ర్యామ్, 8 జీబి స్టోరేజ్,
8 మెగా పిక్సల్ కెమెరా,
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Micromax Canvas Juice 3 Plus

Micromax Canvas Juice 3 Plus

మైక్రోమాక్స్ కాన్వాస్ జ్యూస్ 3 ప్లస్
ధర రూ.5,890
4000mAh బ్యాటరీ,
3జీ సపోర్ట్,
2జీబి ర్యామ్,16 జీబి స్టోరేజ్,
8 మెగా పిక్సల్ కెమెరా,
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 Xiaomi Redmi Note 4

Xiaomi Redmi Note 4

షియోమీ రెడ్మీ నోట్ 4
ధర రూ.10,999
4000mAh బ్యాటరీ,
4జీ వోల్ట్ సపోర్ట్,
3జీబి ర్యామ్, 4జీబి ర్యామ్,
32జీబి స్టోరేజ్, 64జీబి జీబి స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Asus Zenfone 3 Max

Asus Zenfone 3 Max

ఆసుస్ జెన్‌ఫోన్ 3 మాక్స్
ధర రూ.12,475
4100mAh బ్యాటరీ,
4జీ ఎల్టీఈ సపోర్ట్,
3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ZTE Blade A2 Plus

ZTE Blade A2 Plus

జెడ్‌టీఈ బ్లేడ్ ఏ2 ప్లస్
ధర రూ.11,999
5000mAh బ్యాటరీ,
4జీ వోల్ట్ సపోర్ట్,
4జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Moto E4 Plus to feature 5000 mAh battery: Budget smartphones with competitive battery to consider. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X