Just In
- 14 min ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 2 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- 19 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 21 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
Don't Miss
- News
ఎక్కువగా మాట్లాడితే డొక్క తీసి డోలు కడతాం - వల్లభేని వంశీ మాస్ వార్నింగ్..!!
- Lifestyle
Green Comet 2023: ఆకాశంలో అద్భుతం, 50 వేల ఏళ్ల తర్వాత కనిపించనున్న తోకచుక్క
- Sports
INDvsAUS : ఎట్టకేలకు దక్కిన వీసా.. టెస్టు సిరీస్ కోసం భారత్కు ఖవాజా!
- Finance
Adani: పార్లమెంటుకు అదానీ పంచాయితీ.. విపక్షాల పట్టు.. మోదీ కాపాడతారా..?
- Movies
Guppedantha Manasu: తండ్రి ముందే రిషితో వసుధార రొమాన్స్.. షాక్ అయిన కాలేజీ స్టాఫ్!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి Moto E5 Plus....
మోటోరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ Moto E5 plus త్వరలో రాబోతుంది .ఎప్పటికప్పుడు కొత్త ధనం చూపించే మోటోరోలా సంస్థ ఈ సారి అధునాతన ఫీచర్స్ తో Moto E5 plus ని మార్కెట్ లోకి తీసుకొస్తుంది.కాగా Moto E4 plus విజయవంతమైన నేపధ్యంలో ఈ సిరీస్ కు కొనసాగింపుగా Moto E5 plus ఫోన్ లాంచ్ కాబోతొంది. Moto E4 plus సంస్థకి లాభాలు తెచ్చిపెట్టిన నేపథ్యంలో Moto E5 plus అంతకంటే ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుందని కంపెనీ దీమా వ్యక్తం చేస్తోంది.ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ Moto E4 plus కి మించిపోయాలా ఉండవచ్చు అని సమాచారం.

జులై లో లాంచ్ :
మోటోరోలా సంస్థ తాజాగా ఒక వీడియో టీజర్ ను విడుదల చేసింది. ఈ వీడియో టీజర్ ద్వారా జులై నెల లో Moto E5 plus రాబోతుంది అని ప్రకటించినప్పటికీ తేదీ ఫై స్పష్టత ఇవ్వలేదు.

Moto E5 plus ఫీచర్స్ :
6 ఇంచ్ IPS LCD డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4గిగాహెడ్జ్ Qualcomm Snapdragon 435 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Moto E5 plus ధర :
Moto E4 plus ధర ఫ్లిప్కా ర్ట్ లో రూ. 9,999 గా ఉంది . Moto E5 plus ధర ఫై ఎటువంటి సమాచారం లేనప్పటికీ Moto E4 plus ధరకు అటు ఇటుగ ఉండే అవకాశం ఉంది.

Moto E5 plus బ్యాటరీ హైలైట్ :
ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది . Moto E5 ప్లస్ ఇతర Android స్మార్ట్ ఫోన్ల తో పోల్చితే మెరుగైన బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది, ఇది ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును అందిస్తుంది.

కాగా గత ఏడాది విడుదలైన Moto E4 plus ఫీచర్ల కింది విధంగా ఉన్నాయి.
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ Snapdragon 435 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 Noughat , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470