భారత్‌లోకి మోటరోలా ‘మోటో జీ’ వచ్చేస్తోంది..?

|

మోటరోలా కంపెనీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్మార్ట్‌ఫోన్ ‘మోటో జీ' ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే వాస్తవమయితే.. జనవరీ 2014లో చోటు చేసుకునే అతిపెద్ద ఆవిష్కరణగా మోటో జీ స్మార్ట్‌ఫోన్ విడుదల కార్యక్రమం చరిత్రపుటల్లో నిలువనుంది. మోటరోలా వెల్లడించిన వివరాలను మేరకు మోటో జీ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ ఈ నెల 2 లేదా 3వ వారంలో ఉండొచ్చని తెలుస్తోంది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 4.5 అంగుళాల డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్, 329 పీపీఐ), స్నాప్‌డ్రాగెన్ 400 ఎస్ఓసీ విత్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి) .4జీ, ఎల్టీఈ కనెక్టువిటీ ఫీచర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వై-ఫై ఫీచర్‌ను పొందుపరిచారు. 7 కలర్ చేంజబుల్ బ్యాక్ కవర్స్, వాటర్ రిపెల్లంట్ కోటింగ్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

భారత్‌లోకి మోటరోలా ‘మోటో జీ’ వచ్చేస్తోంది..?

భారత్‌లోకి మోటరోలా ‘మోటో జీ’ వచ్చేస్తోంది..?

శక్తివంతమైన బేసిక్ ఫీచర్లు: మోటో జీ రూపకల్పనలో భాగంగా కంపెనీ సాఫ్ట్‌వేర్ బృందం అత్యధిక సమయాన్ని సాఫ్ట్‌వేర్ బేసిక్ ఫీచర్లను శక్తివంతంగా తీర్చిదిద్దేందుకే కేటాయించింది. మోటో జీ గెలాక్సీ ఎస్4తో పోలిస్తే వేగవంతంగా బూట్ కాగలదని మోటరోలా సాఫ్ట్‌వేర్ బృందం అంటోంది.

భారత్‌లోకి మోటరోలా ‘మోటో జీ’ వచ్చేస్తోంది..?

భారత్‌లోకి మోటరోలా ‘మోటో జీ’ వచ్చేస్తోంది..?

మోటరోలా మైగ్రేట్: మోటో జీ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన సరికొత్త ‘మైగ్రేట్ అప్లికేషన్' మీ పాత ఫోన్‌లోని ముఖ్యమైన డేటాను కొత్త ఫోన్‌లోకి వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు దోహదపడుతుంది.

భారత్‌లోకి మోటరోలా ‘మోటో జీ’ వచ్చేస్తోంది..?
 
భారత్‌లోకి మోటరోలా ‘మోటో జీ’ వచ్చేస్తోంది..?

శక్తివంతమైన ఇమేజింగ్ అప్లికేషన్ మోటరోలా తమ సరికొత్త మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన ఇమేజింగ్ అప్లికేషన్‌ను దోహదం చేసింది. ఈ కెమెరా అప్లికేషన్ ద్వారా మరింత సౌకర్యవంతమైన ఫోటోగ్రఫీని వినియోగదారుదు ఆశించవచ్చు.

భారత్‌లోకి మోటరోలా ‘మోటో జీ’ వచ్చేస్తోంది..?

భారత్‌లోకి మోటరోలా ‘మోటో జీ’ వచ్చేస్తోంది..?

అదనపు డ్రైవ్ స్టోరేజ్: మోటో జీ వినియోగదారులు 50జీబి అదనపు స్టోరేజ్‌ను గూగుల్ డ్రైవ్ ద్వారా పొందవచ్చు.

భారత్‌లోకి మోటరోలా ‘మోటో జీ’ వచ్చేస్తోంది..?

భారత్‌లోకి మోటరోలా ‘మోటో జీ’ వచ్చేస్తోంది..?

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసిన ఎఫ్ఎమ్ అప్లికేషన్ ద్వారా ఇష్టమైన లోకల్ రేడియో స్టేషన్‌లను ట్యూన్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X