మోటో జీ ఎఫెక్ట్: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

|

దాదాపు రెండు సంవత్సరాల విరామం తరువాత మోటరోలా కంపెనీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన మోటో జీ స్మార్ట్‌ఫోన్‌‍కు భారతీయుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ విక్రయాలు గురువారం నుంచి ప్రారంభించింది. అయితే, మొదిటి గంటలనే మొత్తం యూనిట్లు అమ్ముడుపోవడంతో సదరు వెబ్‌సైట్ ‘అవట్ ఆఫ్ స్టాక్' బోర్డును పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

 

మోటో జీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవటంతో అమ్మకాల పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్లో సరికొత్త రికార్డును నెలకొల్పే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక మోటో జీ హ్యాండ్‌సెట్‌ను బుధవారం Flipkart భాగస్వామ్యంతో మోటరోలా మొబిలిటీ ఇండియన్ మార్కట్లో విడుదల చేసింది. 8జీబి వేరియంట్ ధర రూ.12,499. 16జీబి వేరియంట్ ధర రూ.13,999. మోటో జీ కీలక స్పెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 329 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి), 5 మెగతా పిక్సల్ రేర్ కమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 2070ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం). నీటి తాకిడికి గురైనా దెబ్బతినకుండా విధంగా మోటో జీని కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో రూపొందించారు.

మోటరోలా మోటో జీ విడుదల నేపధ్యంలో భారీ ధర తగ్గింపును అందుకున్న 20 స్మార్ట్ ఫోన్ ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మోటో జీ ఎఫెక్ట్: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

కార్బన్ టైటానియమ్ ఎస్9

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.19,990గా నిర్ణయించారు.

తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.11990కి సొంతం చేసుకునే అవకాశం.  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్,ఎడ్జ్, యూఎస్బీ కనెక్టువిటీ, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మోటో జీ ఎఫెక్ట్: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు
 

మోటో జీ ఎఫెక్ట్: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

ఐబాల్ ఆండీ 4ఏ

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.18,999
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.14950కి సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల ఐపీఎస్ డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బుల్ట్-ఇన్ 35 లూమిన్స్ ప్రొజెక్టర్.

 

మోటో జీ ఎఫెక్ట్: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

లెనోవో ఏ 850

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.15,999గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.12285కి సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5.5 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, 2250ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మోటో జీ ఎఫెక్ట్: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

ఐబాల్ క్వాడ్రో ఆండ్రీ 5హెచ్

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.11,999గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.9799కి సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్ లు: 5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 549*960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మోటో జీ ఎఫెక్ట్: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 20 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మైక్రోమాక్స్ బ్లింగ్ 3 ఏ86

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.9599గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.7999కి సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

డ్యుయల్ సిమ్, 4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మైక్రోమాక్స్ కాన్వాస్ డూడుల్ 2 ఏ240

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.19,990గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.14,850కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

ఇంటెక్స్ ఆక్వా హైడెఫినిషన్

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.15,900గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.12249కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

లెనోవో ఏ 516

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.10,999గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.8490కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

సోనీ ఎక్స్‌పీరియా సీ

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.21,490గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.19,300కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మైక్రోమాక్స్ కాన్వాస్ టర్బో ఏ250

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.19299గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.17,100కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మైక్రోమాక్స్ కాన్వాస్ డూడుల్ ఏ111

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.12999గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.8763కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

పానాసోనిక్ పీ11

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.16364గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ14990కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

హవాయి ఆసెండ్ జీ700

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.16,500గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ15999కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

హెచ్‌టీసీ డిజైర్ 500

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.21,490గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ18899కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

జోలో క్యూ 2000

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.14,396గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ13900కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

కార్బన్ టైటానియమ్ ఎక్స్

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.18,490గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ16490కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మైక్రోమాక్స్ కాన్వాస్ 4

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.17999గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ15946కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మైక్రోమాక్స్ కాన్వాస్ మ్యాగ్నస్

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.14999గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ13990కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మైక్రోమాక్స్ ఏ114 కాన్వాస్ 2.2

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.12,799గా నిర్ణయించారు.

తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ10420కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

మోటో జీ ఎఫెక్ట్: 22 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

జోలో క్యూ 100 ఓపస్

విడుదల సమయంలో ఈ ఫోన్ ధరను రూ.9,999గా నిర్ణయించారు.
తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.9,100కు సొంతం చేసుకునే అవకాశం. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X