కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్ వీడియో)

Posted By:

మోటో జీ, మోటో ఇ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో మోటరోలా ఒక్కసారిగా తన బ్రాండ్ వాల్యూను పెంచేసుకుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ  స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పై దృష్టిసారించిన మోటరోలా మొబిలిటీ విభాగం సరైన వ్యూహాలతో ముందుకు సాగుతూ సంచలనాలునమోదు చేస్తోంది. మోటరోలా నుంచి ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన మోటో జీ మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి విక్రయాల విషయంలో మోటరోలా అనుసరించిన కొత్త విధానం సూపర్ హిట్ అయ్యింది.

మరి కొద్ది రోజుల్లో పండుగ సీజన్ ఆరంభం కాబోతున్న నేపథ్యంలో మోటరోలా ‘మోటో జీ' రెండవ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. మునపటిలానే, ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ డివైస్‌ను ఎక్స్‌‍క్లూజివ్‌గా విక్రయిస్తోంది. 16జీబి వర్షన్ ధర రూ.12,999.

2014 ఎడిషన్ మోటో జీ ఫోటో గ్యాలరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

వాటర్ రెసిస్టెంట్ నానో కోటింగ్

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1020పిక్సల్స్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

ఫోన్ మందం 10.99 మిల్లీ మీటర్లు

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

ఫోన్ బరువు 149 గ్రాములు

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడ్‌బుల్ టూ ఆండ్రాయిడ్ ఎల్),

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

1జీబి ర్యామ్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌకర్యం

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, జీపీఎస్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

రెండు స్టీరియో స్పీకర్లను ఫోన్ ముందు భాగంలో అమర్చారు.

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

మొదటి వర్షన్ మోటో జీతో పోలిస్తే తాజాగా విడుదలైన 2014 ఎడిషన్ మోటో జీ పెద్దదైన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేసారు.

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

మొదటి వర్షన్ మోటో జీతో పోలిస్తే తాజాగా విడుదలైన 2014 ఎడిషన్ మోటో జీ కెమెరాల పనితీరును మెరుగుపరిచారు.

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ (మొదటి లుక్)

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ డివైస్‌ను ఎక్స్‌‍క్లూజివ్‌గా విక్రయిస్తోంది. 16జీబి వర్షన్ ధర రూ.12,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొదటి వర్షన్ మోటో జీతో పోలిస్తే తాజాగా విడుదలైన 2014 ఎడిషన్ మోటో జీ పెద్దదైన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేసారు. అలానే, కెమెరాల పనితీరును మెరుగుపరిచారు. నూతన వర్షన్ మోటో జీ డ్యూయల్ సిమ్ కనెక్టువిటీతో లభ్యమవుతోంది. కొత్త ఎడిషన్ మోటో జీ ఆండ్రాయిడ్ ఎల్ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్‌ను కూడా అందుకోనుంది.

మోటో జీ మొదటి లుక్ వీడియో

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/bMjt59XkYI0?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

కొత్త వర్షన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.. వాటర్ రెసిస్టెంట్ నానో కోటింగ్, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1020పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడ్ బుల్ టూ ఆండ్రాయిడ్ ఎల్), 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ,  16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, జీపీఎస్), 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. రెండు స్టీరియో స్పీకర్లను ఫోన్ ముందు భాగంలో అమర్చారు. ఫోన్ బరువు 149 గ్రాములు, మందం 10.99 మిల్లీ మీటర్లు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
MOTO G (Gen 2) HANDS ON. Read more in Telugu Gizbot......&#13;
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot