మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

By Sivanjaneyulu
|

మోటరోలా తన మోజీ సిరీస్ నుంచి 'టర్బో ఎడిషన్' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. శక్తివంతమైన ఆక్టాకోర్ ప్రాసెసర్, బ్యాటరీని వేగవంతంగా చార్జ్ చేయగలిగే టర్బో పవర్ టెక్నాలజీ, ఐపీ67 రేటింగ్‌తో కూడిన వాటర్ ఇంకా డస్ట్‌ప్రూఫ్ కోటింగ్ వంటి ఎన్నెన్నో ప్రత్యేకతలను మోటరోలా ఈ డివైస్‌లో పొందుపరిచింది.

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

మోటరోలా ఇండియా ఈ టర్బో ఎడిషన్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ధర రూ.14,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. భారీ అంచనాలతో మార్కెట్లో విడుదలైన మోటీ జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి 5 బెస్ట్, వరస్ట్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం....

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

డిస్‌ప్లే

మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1280x720పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్.

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

2జీబి ర్యామ్

మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 2జీబి ర్యామ్‌తో వస్తోంది. మల్టీ టాస్కింగ్‌కు ఈ ఫోన్ పర్‌ఫెక్ట్ చాయిస్.

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

వాటర్ రెసిస్టెన్స్

మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఐపీఎక్స్7 సర్టిఫికేషన్‌తో కూడిన వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తోంది. 3 అడుగుల నీటిలో 30 నిమిషాలు పాటు ఉన్నప్పటికి ఫోన్‌కు ఏం కాదు.

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

కెమెరా

మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలగి ఉంటుంది. ( కెమెరాలోని ప్రత్యేకతలు: క్విక్ క్యాప్చర్ సపోర్ట్, ఆటో ఫోకస్, 4ఎక్స్ డిజిటల్ జూమ్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్, బరస్ట్ మోడ్, పానోరమా, హెచ్ డిఆర్, వీడియో ఐహెచ్ డీఆర్, టైమర్).

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

టర్బో చార్జింగ్

టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీలో పొందుపరిచన టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ 15 నిమిషాల వ్యవధిలో 6 గంటలకు సరిపోయే ఛార్జింగ్గ ను సమకూరుస్తుంది. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ సమస్యే ఉండదు.

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

నిరుత్సాహపరిచే అంశం

పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే కాదు

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

ఫోన్ కొంచం బరువుగా అనిపిస్తుంది.

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

నిరుత్సాహపరిచే అంశం

ఎల్ఈడి నోటిఫికేషన్ వ్యవస్థ లేదు.

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

నిరుత్సాహపరిచే అంశం

నాన్ రిమూవబుల్ బ్యాటరీ

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?

మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లో టెంపరేచర్, బారో మీటర్, గ్రావిటీ వంటి సెన్సార్ వ్యవస్థలు లేవు.

Best Mobiles in India

English summary
Moto G Turbo Edition: 5 Best And 5 Worst Features Of The Smartphone. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X