Home
Mobile

22న మార్కెట్లోకి Moto G4

By Sivanjaneyulu Bommu

మోటో జీ4 (Moto G4) ప్లస్‌తో పాటుగా వారం రోజుల క్రితం మోటరోలా లాంచ్ చేసిన మోటో జీ4 స్మార్ట్‌ఫోన్, ఈ నెల 22 నుంచి మార్కెట్లో లభ్యంకాబోతోంది. అమెజాన్ ఇండియా ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

22న మార్కెట్లోకి Moto G4

ఈ వివరాలను మోటో ఇండియా తన అధికారిక ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఫోన్ ధర వివరాలు వెల్లడికాలేదు. ఇప్పటికే మార్కెట్లో దొరుకుతోన్న మోటో జీ4 ప్లస్ 16జీబి వర్షన్ ధర రూ.13,499గానూ, 32జీబి వర్షన్ ధర రూ.14,999గానూ ఉంది....

Read More : Incognito mode గురించి 5 వాస్తవాలు

మోటో జీ4 ప్రత్యేకతలు

మోటో జీ4 ప్రత్యేకతలు

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ సామర్థ్యం 1920 x 1080పిక్సల్స్, 401 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, నానో కోటింగ్,

మోటో జీ4 ప్రత్యేకతలు

మోటో జీ4 ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ 6.0.2 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై మోటో జీ4 రన్ అవుతుంది.

మోటో జీ4 ప్రత్యేకతలు

మోటో జీ4 ప్రత్యేకతలు

1.5 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 సీపీయూను మోటో జీ4 కలిగి  ఉంది.

మోటో జీ4 ప్రత్యేకతలు

మోటో జీ4 ప్రత్యేకతలు

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

మోటో జీ4 ప్రత్యేకతలు

మోటో జీ4 ప్రత్యేకతలు

13 మెగా పిక్సల్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ రేర్ ఫేసంగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

మోటో జీ4 ప్రత్యేకతలు

మోటో జీ4 ప్రత్యేకతలు

ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, టర్బో ఛార్జర్ ద్వారా ఫోన్‌ను 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు 6 గంటల యూసేజ్ టైమ్‌ను పొందవచ్చు.

మోటో జీ4 ప్రత్యేకతలు

మోటో జీ4 ప్రత్యేకతలు

డ్యుయల్ సిమ్ స్టాండ్ బై ఆన్ 4జీ అండ్ 3జీ, VoLTE,వై-ఫై, బ్లుటూత్ 4.1, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ డివైస్ లో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Moto G4 landing in India on June 22. Read More in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X