Home
Mobile

రూ.11,999కే మోటో జీ5, నేటి అర్థరాత్రి నుంచి అమ్మకాలు

రూ.1000 క్యాష్‌బ్యాక్‌‌ తో పాటు 16జీబి Sandisk Ultra మైక్రోఎస్డీ మెమురీ కార్డ్ ఉచితం..

By Sivanjaneyulu Bommu

భారీ అంచనాల మధ్య మోటో జీ5 స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. ధర రూ.11,999. నేటి అర్థరాత్రి నుంచి అమెజాన్ ఇండియాలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికోసం అనేక ఆసక్తికర ఆఫర్లను మోటరోలా సిద్ధంగా ఉంచింది.

Read More : రూపాయికే రెడ్‌మీ నోట్ 4, సేల్ ఎప్పుడంటే..?

రూ.1000 క్యాష్‌బ్యాక్‌

రూ.1000 క్యాష్‌బ్యాక్‌

ఏప్రిల్ 4, 5 తేదీల్లో HDFC క్రెడిట్ కార్డులను ఉపయోగించుకుని మోటో జీ5ను కొనుగోలు చేసే వారికి రూ.1000 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లయితే అదనంగా రూ.500 వరకు ఎక్స్ ఛేంజ్ లభించే అవకాశం.

16జీబి మెమురీ కార్డ్ ఉచితం..

16జీబి మెమురీ కార్డ్ ఉచితం..

ఏప్రిల్ 4, 5 తేదీల్లో మోటో జీ5 కొనుగోలు పై Sandisk Ultra 16జీబి మైక్రోఎస్డీ మెమురీ కార్డును కూడా మోటరోలా ఉచితంగా ఆఫర్ చేస్తుంది. మోటో జీ5 కొనుగోలు పై అమెజాన్ ప్రైమ్ యూజర్లు రూ.1000 క్యాష్‌బ్యాక్‌‌ను పొందే వీలుంటుంది.

మోటో జీ5 టెక్నికల్ ఫీచర్లు..

మోటో జీ5 టెక్నికల్ ఫీచర్లు..

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1980 x 1080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

మోటో జీ5 టెక్నికల్ ఫీచర్లు..

మోటో జీ5 టెక్నికల్ ఫీచర్లు..

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2800mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4G VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, మైక్రోయూఎస్బీ పోర్ట్.

Best Mobiles in India

English summary
Moto G5 launched in India at Rs. 11,999; sale debuts tonight. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X