Moto G5 Plus లాంచ్ అయ్యింది, రూ.7,000 ఫిక్స్‌డ్ డిస్కౌంట్

‘Buyback Guarantee’ ప్రోగ్రామ్

|

భారీ అంచనాల మధ్య మోటరోలా మోటో జీ5 ప్లస్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. 3జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. 4జీబి ర్యామ్ + 32జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999. Flipkart ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

Read More : నేటి నుంచే సామ్‌సంగ్ కొత్త ఫోన్‌ల అమ్మకాలు

Moto G5 Plus లాంచ్ అయ్యింది, రూ.7,000 ఫిక్సుడ్ డిస్కౌంట్

ఈ ఫోన్ కొనుగోలు పై 'Buyback Guarantee' ప్రోగ్రామ్‌ను ఫ్లిప్‌కార్ట్ అనౌన్స్ చేసింది. ఈ స్కీమ్‌లో భాగంగా మోటో జీ5 ప్లస్ యూజర్లు వచ్చే 6 నుంచి 8 నెలల కాలంలో తమ ఫోన్‌ను వేరొక కొత్త ఫోన్‌తో ఎక్స్‌‌ఛేంజ్ చేసుకోదలిచినట్లయితే రూ.7,000 ఫిక్సుడ్ డిస్కౌంట్ లభిస్తుంది.

Moto G5 Plus లాంచ్ అయ్యింది, రూ.7,000 ఫిక్సుడ్ డిస్కౌంట్

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఒకేసారి రెండు ఫేస్‌బుక్ అకౌంట్‌లను వాడటం ఎలా..?

మోటో జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్.. 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ ( (3జీబి, 4జీబి ర్యామ్), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.

Read More : 10 లక్షల Redmi Note 4 ఫోన్‌లు అమ్మేసాం..!

Best Mobiles in India

English summary
Moto G5 Plus Launched in India; Prices Start at Rs. 14,999. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X