రేపుటి నుంచే మోటో జీ5 ప్లస్ అమ్మకాలు

MWC 2017 వేదికగా ప్రపంచానికి పరిచయమైన మోటరోలా మోటో జీ5 ప్లస్ రేపటి నుంచి ఇండియన్ మార్కెట్లో దొరుకుతుంది. Flipkart ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. ఫోన్ ధరకు సంబంధించిన వివరాలు మరికొద్ది గంటల్లో వెల్లడవుతాయి..

Read More : రిలయన్స్ జియో, గూగుల్ కాంభినేషన్‌లో స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి ర్యామ్), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ. మోటో జీ5 ప్లస్ తరహాలోనే శక్తివంతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్పెసిఫికేషన్‌లతో
మార్కెట్లో సిద్ధంగా ఉన్న పలు స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

Xiaomi Redmi Note 4

షియోమీ రెడ్మీ నోట్ 4
ధర రూ.12,999
4జీబి ర్యామ్, 64జీబి స్టోరేజ్,
2GHz ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 15ఎన్ఎమ్ ప్రాసెసర్,
4000mAh బ్యాటరీ
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy J7 Prime

సామ్‌సంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్
ధర రూ.15,800

3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1.6GHz ఆక్టా కోర్ ఎక్సినోస్ 7870 ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3300mAh బ్యాటరీ
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Oppo A57

ఒప్పో ఏ57
ధర రూ.14,378

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1.4GHz ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్,
అడ్రినో 505 జీపీయూ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ వోల్ట్ సపోర్ట్,
2900mAh బ్యాటరీ
మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy On8

సామ్‌సంగ్ గెలాక్సీ ఆన్8
ధర రూ.14,900
ఫోన్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Lenovo P2

లెనోవో పీ2
బెస్ట్ ధర రూ.16,999
ఫోన్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Xiaomi Mi Max Prime

షియోమీ ఎంఐ మాక్స్ ప్రైమ్
బెస్ట్ ధర రూ.19,999

ఫోన్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto G5 Plus sales being tomorrow via Filpkart: Some options to consider as well. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot