Home
Mobile

ఏప్రిల్ 4న మోటో జీ5, అమెజాన్ ఎక్స్ క్లూజివ్

ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి),

By Sivanjaneyulu Bommu

ఇండియన్ మార్కెట్లో మోటో జీ5 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు మోటరోలా రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏప్రిల్ 4న ఈ ఫోన్ విడుదల కాబోతున్న అమెజాన్ ఇండియాలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా దొరుకుతుంది.

Read More : జియోకు షాక్, త్వరలో ఎయిర్‌టెల్ VoLTE

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 వేదికగా..

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 వేదికగా..

మోటో జీ5, జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను తొలత మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో లెనోవో ఆవిష్కరించింది.

మోటో జీ5 ప్లస్ ఇప్పటికే మార్కెట్లో దొరుకుతోంది..

మోటో జీ5 ప్లస్ ఇప్పటికే మార్కెట్లో దొరుకుతోంది..

వీటిలో మోటో జీ5 ప్లస్ ఫోన్ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో దొరుకుతోంది. 3జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వేరరియంట్ ధర రూ.16,999.

మోటో జీ5 స్పెసిఫికేషన్స్..

మోటో జీ5 స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.4GHz), ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2800mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

మోటో జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్..

మోటో జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి ర్యామ్), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.

Best Mobiles in India

English summary
Moto G5 set to launch in India on April 4, will be Amazon exclusive. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X