Home
Mobile

మోటో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, సొంతం చేసుకునేందుకు సదవకాశం

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మోటో అభిమానులకు పండగసేల్ నిర్వహిస్తోంది. ఈ సంధర్భంగా ఎంపిక చేసిన మోటో ఫోన్లపై భారీ తగ్గింపును కంపెనీ అందిస్తోంది.

By Hazarath

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మోటో అభిమానులకు పండగసేల్ నిర్వహిస్తోంది. ఈ సంధర్భంగా ఎంపిక చేసిన మోటో ఫోన్లపై భారీ తగ్గింపును కంపెనీ అందిస్తోంది. కాగా. వాలెంటైన్స్ డే సందర్భగా ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. వాళ ప్రారంభమైన ఈ ఆఫర్ ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఆఫర్‌లో భాగంగా నిర్వహిస్తున్న సేల్‌లో పలు మోటో ఫోన్లు భారీ తగ్గింపు ధరలకు వినియోగదారులకు లభ్యమవుతున్నాయి. వీటిల్లో మోటో లేటెస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి. డిస్కౌంట్ పొందే వివరాలపై ఓ లుక్కేద్దాం.

మోటో జీ5

మోటో జీ5

అసలు ధర రూ. 11,999
తగ్గింపు తర్వాత ధర రూ. 8499

మోటో జీ5 స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.4GHz), ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2800mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

 

 

మోటో జీ5 ప్లస్

మోటో జీ5 ప్లస్

అసలు ధర రూ. 16,999
తగ్గింపు తర్వాత ధర రూ.10,999
మోటో జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్..
5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి ర్యామ్), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్.

మోటో జీ5ఎస్ ప్లస్

మోటో జీ5ఎస్ ప్లస్

అసలు ధర రూ. 16,999
తగ్గింపు తర్వాత ధర రూ. 13,999
మోటో జీ5ఎస్ ప్లస్ ఫీచ‌ర్లు...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, వాట‌ర్ రీపెల్లెంట్ నానో కోటింగ్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్‌.

 

 

మోటో జీ5ఎస్

మోటో జీ5ఎస్

అసలు ధర రూ. 13,999
తగ్గింపు తర్వాత ధర రూ. 11,999
ఇక ఫోన్లకు గాను పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే అదనంగా మరో రూ.2వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Moto G5S, G5S Plus Available With Limited Period Discount on Amazon India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X