మోటోరోలా జీ5ఎస్, జీ5ఎస్ ప్లస్ ఫోన్ల విడుదల

Written By:

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్లు జీ5ఎస్, జీ5ఎస్ ప్లస్‌లను విడుదల చేసింది. మోటో జీ5ఎస్ ఫోన్ లూనార్ గ్రే, ఫైన్ గోల్డ్ రంగుల్లో యూజర్లకు రూ.18,850 ధరకు లభ్యమవుతోంది. ఇక మోటో జీ5ఎస్ ప్లస్ ఫోన్ లూనార్ గ్రే, బ్లష్ గోల్డ్ రంగుల్లో రూ.22,640 ధరకు లభిస్తున్నది.

డబుల్ కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ సీ7, ఫస్ట్ ఫోన్ ఇదే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోటో జీ5ఎస్ ఫీచర్లు.. డిస్‌ప్లే

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్

మోటో జీ5ఎస్ ఫీచర్లు.. ర్యామ్

3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్,

16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్,

బ్యాటరీ

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్

మోటో జీ5ఎస్ ప్లస్ ఫీచర్లు...డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్

ర్యామ్

3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

కెమెరాలు

13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్,

బ్యాటరీ

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్. ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto G5S, Moto G5S Plus With Metal Unibody Design Launched: Price, Specifications Read more at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot