Home
Mobile

Moto G5S Plus ధర తగ్గింది

లెనోవా బ్రాండ్‌ మోటో ఆగస్టులో విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ Moto G5S Plus ధరను తగ్గించింది.

By Hazarath

లెనోవా బ్రాండ్‌ మోటో ఆగస్టులో విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ Moto G5S Plus ధరను తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం వెయ్యి రూపాయల తక్కువగా రూ.14,999కే అందుబాటులోకి వచ్చింది.

కాగా ఈ ఫోన్ అమెజాన్.ఇన్, మోటో హబ్ స్టోర్ల వద్ద మాత్రమే ఎక్స్క్లూజివ్గా అందుబాటులో ఉంది. బ్లస్ గోల్డ్, లునార్ గ్రే రంగుల్లో ఇది లభిస్తున్న ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ13 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయర్ రియర్ కెమెరాను కలిగి ఉండటమేనని కంపెనీ చెబుతోంది.

Moto G5S Plus

Moto G5S Plus స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ +13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Moto G5S Plus gets a price cut on Amazon India, now available for Rs 14,999 More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X