లీకయిన మోటో కొత్త ఫోన్

Written By:

సంచలనాల మోటో మరో సంచలనపు ఫోన్ తో దూసుకురానుంది. మోటో జీ5ఎస్ ప్లస్' పేరిట మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుందనే వార్తలు సెషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించనప్పటికీ దీనికి సంబంధించిన ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

జియో కొత్త ప్లాన్లతో లాభమెంత..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్.

ర్యామ్,

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్.

కెమెరా

13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

బ్యాటరీ

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 4జీ ఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

ధర

ఈ నెల 25 తేదీన లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర రూ. 15,999గా ఉండే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto G5S Plus Images, Specifications Leaked; Dual-Camera Smartphone Set For July 25 Launch Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot